Bollywood Ready for another film on Padmavati | ఉన్న లొల్లి చాలదన్నట్లు పద్మావతిపై మరో సినిమా?

Another movie on padmavati

Padmavati Movie, Main Hoon Padmavati Movie, Ashok Shekhar, Rajasthan, Padmavati Another Movie, Deepika Padukone, Sanjay Leela

Gear up for another film on Padmavati. The plot is being pieced together from accounts of people in Rajasthan, to avoid any controversy.Main Hoon Padmavati, is being penned by a writer based in Rajasthan. Producer Ashok Shekhar has confirmed the news. He says, “The film will strictly be made in Hindi and Rajasthani. The lead cast will star fresh faces.” “The film is being developed after talking to people from Rajasthan to maintain its authenticity. The story will go on the floors from mid January next year in Rajasthan.

పద్మావతి పై బాలీవుడ్ లో మరో చిత్రం

Posted: 12/15/2017 06:10 PM IST
Another movie on padmavati

బాలీవుడ్ లో ‘పద్మావతి’ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. రాణి ప‌ద్మావ‌తి జీవిత క‌థ ఆధారంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే న‌టించిన ఆ సినిమా విడుద‌లైతే విధ్వంసం త‌ప్ప‌ద‌ని రాజ్‌పుత్ సేన‌లు తీవ్రంగా హెచ్చ‌రిక‌లు చేశారు. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో కూడా ఇంత‌వ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు.

అయితే, మరో పద్మావతి లైఫ్ కోసం ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ‘మై హూ పద్మావతి’ నేనే ప‌ద్మావ‌తి అనే టైటిల్‌తో అశోక్‌ శేఖర్ ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. ఇందుకోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. తాజాగా అశోక్‌ శేఖర్ మాట్లాడుతూ 'పద్మావతి' సినిమాలో అవాస్తవాలు చూపించార‌ని, తాము తీయబోయే 'మై హూ పద్మావతి' సినిమాలో నిజాన్ని చూపిస్తామ‌ని ఉద్ఘాటించారు.

జనవరి మధ్య నుంచి ఈ చిత్ర షూటింగ్ రాజస్థాన్ లోనే ప్రారంభం కాబోతుంది. సంజయ్ లీలా భన్సాలీపై విమర్శలు చేసేవాళ్లు ఈ చిత్రానికి మద్ధతు ఇస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles