Krishna's Suspense Thriller Completed 50 Years | సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ అవే కళ్లు.. @50 ఏళ్లు

Krishna movie completed 50 years

Krishna, Ave Kallu, 50 Years For Ave Kallu, Super Star Krishna, Adhey Kangal Remake, Ave Kallu Director, Director Tiru lokchandar

Superstar Krishna Cult Classic Crime Thriller Ave Kallu Completed 50 Years Today. The film was a remake of Tamil film Adhey Kangal directed by Tirulokchandar as well as telugu also.

అవే కళ్లు చిత్రానికి 50 ఏళ్లు పూర్తి

Posted: 12/14/2017 06:42 PM IST
Krishna movie completed 50 years

నో డౌట్.. తెలుగులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు ఆద్యం పోసింది సూపర్ స్టార్ కృష్ణనే. కెరీర్ ప్రారంభ దశలో ప్రయోగాలు వద్దని వారిస్తున్నా.. గూఢాచారి 116 చిత్రం తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సూపర్ స్టార్. తర్వాత అలాంటి ప్రయోగాలు మరికొన్ని చేసి ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి ఆణిముత్యాల్లో అవే కళ్లు ఒకటి.

ఓ పెద్దంటి కుటుంబంలో జరిగే వరుస హత్యలు, వాటి వెనుక ఉన్న మిస్టరీ.. దానిని చేధించేందుకు హీరోయిన్ ప్రియుడిగా.. మారు వేషంలో వచ్చే సీఐడీ ఆఫీసర్ గా కృష్ణ పాత్ర ఉంటుంది. సస్పెన్స్ తో కూడిన కథ.. మ్యూజిక్(బ్యాక్ గ్రౌండ్ తో సహా).. కామెడీ ఇలా అన్ని దినుసులు సినిమాకు సరిగ్గా కుదిరాయి. 1967లో టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చిత్రం ఇది.

 

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ "అవే కళ్ళు" విడుదలై నేటికి 50ఏళ్ళు అవుతోంది. 1967లో డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమా విడుదలైంది. నిజానికి కోలీవుడ్ మూవీ ‘అదె కంగల్’ అనే మూవీకి ఈ సినిమా రీమేక్. తమిళ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు తిరు లోకచందర్ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో బాగా పాపులర్ అయిన ఈ పాట మీ కోసం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles