Subhalekha Sudhakar Interesting Details about his carrier | ఆసక్తికర విషయాలు వెల్లడించిన శుభలేఖ సుధాకర్

Subhalekha sudhakar interview

Subhalekha Sudhakar, Dil Se With Anjali, iDream Channel, Subhalekha Sudhakar Interview, Subhalekha Sudhakar About Sailaja, Subhalekha Sudhakar About Gautami, Subhalekha Sudhakar Drohi Scene, Subhalekha Sudhakar News

Subhalekha Sudhakar Interesting Details about his carrier in i Dreams Channel Interview.

ద్రోహి సీన్ గురించి శుభలేఖ సుధాకర్

Posted: 12/14/2017 05:01 PM IST
Subhalekha sudhakar interview

మొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చేసుకున్న శుభలేఖ సుధాకర్ సినిమాల్లో నటించటం చాలా తగ్గించేశారు. ఈ మధ్య అయితే అది మరీ దారుణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

విశాఖ నుంచి చెన్నై కి వెళ్లిన ఆయన ఓ హోటల్ లో చిన్న జాబ్ చేసుకుంటూ చిత్రాల్లో అవకాశం కోసం యత్నించారంట. ఇక అమితాబ్ బచ్చన్ ప్రేరణతోనే తాను సినిమాల్లోకి వచ్చానని.. ఓసారి అనూహ్యంగా ఆయన్ను కలుసుకున్నానని.. ఆ క్షణంలో ఆయన సభ్యత తనను మరింత ఆకర్షించిందని ఆయన చెప్పారు.

ఇక ద్రోహి సినిమాలో నెగటివ్ క్యారెక్టర్, గౌతమిపై రేప్ అటెంప్ట్ సీన్ వివరాలను కూడా ఆయన పంచుకున్నాడు. దాంతోపాటు వ్యక్తిగత వివరాల గురించి కూడా మాట్లాడిన ఆయన తాను మందు మాత్రం బాగా తాగుతానని చాలా ఓపెన్ గా చెప్పేశారు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి చిత్రం తాను చూశానని.. కానీ, అది తనకు పెద్దగా ఎగ్జయిటింగ్ అనిపించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు చెప్పిన ఆసక్తికర విషయాలు ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూ వీడియోలో...

 

ఐడ్రీమ్స్ వారి సౌజన్యంతో...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles