Bhagmathie Promotion another Trouble from Anushka | భాగమతి చిత్రానికి అనుష్క సైడ్ నుంచి మరో సమస్య

Anushka in kerala for treatment

Anushka Shetty, Back Pain, Kerala Treatment, Bhagmathie Movie, Bhagmathie Promotions, Bhagmathie Back pain, Anushka Shetty Back Pain

Anushka Shetty is suffering from acute back pain. She is presently in Kerala going through the treatment process for her back pain. Kerala is popular for natural ways of healing using traditional methods of medicine like Ayurveda. So, once her back pain is cured, Anushka would be back to her fitness regime to get back into her previous shape also promoting her upcoming movie ‘Bhagmathie’.

భాగమతి ప్రమోషన్లు.. అనుష్క ఎక్కడ?

Posted: 12/07/2017 01:41 PM IST
Anushka in kerala for treatment

ఫస్ట్ లుక్ విడుదల తప్ప భాగమతి చిత్ర విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. ఆ పోస్టర్ లో కూడా అనుష్క గ్రాఫిక్స్ లుక్కే వాడారన్న విమర్శలు వినిపించాయి. అయితే వాటిని పటాపంచల్ చేస్తూ ఫేస్ బుక్ లో అనుష్క స్లిమ్ అవతారంలో కొత్త ఫోటో పెట్టింది.

ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే కానుకగా భాగమతి చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయతే ప్రమోషన్లలో పాల్గొనాల్సిన సమయంలో అనుష్క కనిపించకుండా పోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోందని సమాచారం. ఈ మేరకు కేరళ వెళ్లి మరీ ఆమె ప్రకృతి చికిత్స తీసుకుంటుందంట. అది పూర్తవ్వగానే వచ్చి ప్రమోషన్లలో పాల్గొంటుందని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతోంది.

స్లిమ్ అయిన అనుష్కను చూసేయాలని ఆమె వీరాభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో ఆమె అనారోగ్యం ఇప్పుడు చిత్రానికి కొత్త సమస్యగా మారింది. అసలే భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వాళ్లు చిత్రాన్ని తెరకెక్కించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tfpc versus digital service providers in tollywood

  థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చిన టీఎఫ్‌సీసీ

  Dec 16 | మార్చి 2018 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల బంద్ పాటించ‌నున్న‌ట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌క‌టించింది. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డీఎస్‌పీ) విధిస్తున్న అధిక ఛార్జీల‌కు నిర‌స‌న‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు... Read more

 • Agnyaathavaasi teaser out

  అజ్ఞాతవాసి అఫీషియల్ టీజర్ విడుదల

  Dec 16 | పవర్ స్టార్ అభిమానులు బిగపట్టుకుని చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. హిట్ కాంబినేషన్ పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అజ్ఞాతవాసి’ టీజర్‌ విడుదలకు విడుదలయ్యింది. చెప్పిన సమయానికి ముందే టీజర్ ను విడుదల చేసేశారు. ఇలా అయ్యిందో లేదో... Read more

 • Hollywood actresses black gown protest at globes awards

  నల్ల డ్రెస్సులతో నటీమణుల నిరసన

  Dec 16 | హాలీవుడ్ మొఘల్ హర్వే వెయిస్టెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీటూ ఉద్యమం నడవటం.. దాని ద్వారా పలువురి బండారాలు వెలుగులోకి రావటం చూశాం. ఈ క్రమంలో వారు గళమెత్తటం మానేసి మౌనంగానే మొత్తం చేసుకుంటూ... Read more

 • Similar movie with okka kshanam

  ఒక్క క్షణం లాంటిదే మరో సినిమా.. ట్రైలర్ విడుదల

  Dec 16 | అల్లు శిరీష్ ఒక్క క్షణం ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో మరో చిత్రం రాబోతుందన్న సంకేతాలు అందాయి. రెండు సమకాలీన జీవితాలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పేశారు.... Read more

 • Nag manam banner story

  నాగ్ మనం బ్యానర్ వెనుక అసలు స్టోరీ

  Dec 16 | మనం సినిమా తర్వాత మధ్యలో పాటించని నియమాలను నాగ్ ఇప్పుడు హలో చిత్రానికి ఫాలో కావటం చర్చనీయాంశంగా మారింది. మనం ఎంటర్ ప్రైజెస్ పేరిట మరో ప్రొడక్షన్ ను హలో చిత్ర పోస్టర్ పై... Read more

Today on Telugu Wishesh