Rangasthalam 1985 first look date announced | రంగస్థలం ఫస్ట్ లుక్ తేదీ వచ్చేసింది.. ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో?

Rangasthalam first look release date

Rangasthalam 1985, First look Poster, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam First look, RC11 First look, Rangasthalam 1985 Poster, Anasuya Rangasthalam

Rangasthalam 1985 Movie first look date announced. As the shooting formalities are nearing completion, team ‘Rangasthalam 1985’ has decided to give a treat for fans in the form of the first look poster.

రంగస్థలం ఫస్ట్ లుక్ డేట్ వచ్చేసింది

Posted: 12/07/2017 11:55 AM IST
Rangasthalam first look release date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ తేదీ ఎట్టకేలకు వచ్చేసింది. ముందుగా డిసెంబర్ 8న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు చిత్ర పస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ 9వ తేదీకి దాన్ని పోస్టు పోన్ చేస్తున్నట్లు మరో ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ట్విట్టర్ లో అనౌన్స్ చేసింది. 

లెక్కల మాష్టార్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. సమంత హీరోయిన్ కాగా, అనసూయ, ఆది, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. సుక్కూ ఓ క్లాసిక్ చిత్రాన్నే తెరకెక్కించబోతున్నాడని రషెస్ చూసిన మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్న విషయం తెలిసిందే. 

గ్రామీణ నేపథ్యంలో ప్రేమ కథ, పొలిటికల్ పరిస్థితుల నేపథ్యంలో రంగస్థలం 1985 తెరకెక్కగా.. మార్చి నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam 1985  Ram Charan  రంగస్థలం  రామ్ చరణ్  

Other Articles

 • Tfpc versus digital service providers in tollywood

  థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చిన టీఎఫ్‌సీసీ

  Dec 16 | మార్చి 2018 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల బంద్ పాటించ‌నున్న‌ట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌క‌టించింది. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డీఎస్‌పీ) విధిస్తున్న అధిక ఛార్జీల‌కు నిర‌స‌న‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు... Read more

 • Agnyaathavaasi teaser out

  అజ్ఞాతవాసి అఫీషియల్ టీజర్ విడుదల

  Dec 16 | పవర్ స్టార్ అభిమానులు బిగపట్టుకుని చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. హిట్ కాంబినేషన్ పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అజ్ఞాతవాసి’ టీజర్‌ విడుదలకు విడుదలయ్యింది. చెప్పిన సమయానికి ముందే టీజర్ ను విడుదల చేసేశారు. ఇలా అయ్యిందో లేదో... Read more

 • Hollywood actresses black gown protest at globes awards

  నల్ల డ్రెస్సులతో నటీమణుల నిరసన

  Dec 16 | హాలీవుడ్ మొఘల్ హర్వే వెయిస్టెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీటూ ఉద్యమం నడవటం.. దాని ద్వారా పలువురి బండారాలు వెలుగులోకి రావటం చూశాం. ఈ క్రమంలో వారు గళమెత్తటం మానేసి మౌనంగానే మొత్తం చేసుకుంటూ... Read more

 • Similar movie with okka kshanam

  ఒక్క క్షణం లాంటిదే మరో సినిమా.. ట్రైలర్ విడుదల

  Dec 16 | అల్లు శిరీష్ ఒక్క క్షణం ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో మరో చిత్రం రాబోతుందన్న సంకేతాలు అందాయి. రెండు సమకాలీన జీవితాలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పేశారు.... Read more

 • Nag manam banner story

  నాగ్ మనం బ్యానర్ వెనుక అసలు స్టోరీ

  Dec 16 | మనం సినిమా తర్వాత మధ్యలో పాటించని నియమాలను నాగ్ ఇప్పుడు హలో చిత్రానికి ఫాలో కావటం చర్చనీయాంశంగా మారింది. మనం ఎంటర్ ప్రైజెస్ పేరిట మరో ప్రొడక్షన్ ను హలో చిత్ర పోస్టర్ పై... Read more

Today on Telugu Wishesh