Akshay Kumar takes up another social cause | మోదీ కోసం మరోసారి అక్షయ్.. వీడియో వైరల్

Akshay kumar govt ad

Akshay Kumar, PM Narendra Modi, Modi Akshay Kumar, Akshay Kumar New Ad, Akshay Kumar Social Responsibility, Akshay Kumar Ad, Akshay Kumar Social Cause

Akshay Kumar takes up another social cause, tells farmers to check soil health via govt initiative. The actor has joined hands with the agriculture ministry to spread awareness about soil health cards.

మరో పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్

Posted: 12/06/2017 05:53 PM IST
Akshay kumar govt ad

సాధారణంగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం సోషల్ మీడియాను విరివిగా వాడుకోవటం చూస్తుంటాం. కానీ, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం సినిమాల కంటే ఎక్కువగా సామాజిక కార్యక్రమాలకు వాడుతుంటాడు.

గతంలో జవాన్లను ఆర్థిక సాయం అందించటం.. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవటం లాంటివి చేసి రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్.. సిద్ధాంతాల పరంగా ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. అందుకే టాయ్ లెట్ సినిమా ద్వారా స్వచ్ఛ్ భారత్ ను ప్రమోట్ చేయటం చూశాం.

ఇప్పుడు మరో ప్రభుత్వ కార్యక్రమం కోసం అక్కీ పాటుపడుతున్నాడు. మ‌నిషి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకుంటున్న‌ట్లు గానే, నేల‌కు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు భూసార ప‌రీక్ష‌లు చేయించాల‌ని ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయం సంబంధిత ప్రకటనలకు అక్ష‌య్ ను కేంద్రం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీంతో ఆయన ఓ యాడ్ లో నటించగా.. దానిని అక్కీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇందుకుగానూ ఆయన పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rangasthalam audio date announced

  రంగస్థలం ఆడియో వచ్చేస్తోంది

  Mar 14 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ రంగస్థలం పాటల సందడి మొదలైపోయింది. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. అవి మూడూ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇప్పుడు మిగతా పాటలను... Read more

 • Ani ravipudi ready for big announcement

  ఉగాది రోజు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్రకటన

  Mar 14 | ఎనర్జిటిక్ చిత్రాలను అందించే దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రంపై ఓ కంక్లూజన్ కు వచ్చేశాడు. ఎఫ్2.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంతో ఓ మల్టీస్టారర్ ప్రకటన చేసిన అనిల్ తర్వాత పత్తా... Read more

 • Priyamani complaint at maa

  మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ప్రియమణి ఫిర్యాదు

  Mar 14 | నటి ప్రియమణి గత కొంత కాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె పేరును వాడుకుంటూ ఓ చిత్రాన్ని తెలుగులో ప్రచారం చేస్తుండటంపై ఆమె మండిపడుతున్నారు. ఈ మేరకు ఆమె... Read more

 • Vikram movie with akshay kumar

  అక్షయ్ కుమార్ తో విక్రమ్ మూవీ

  Mar 14 | 13బీ, మనం, 24, హలో, ఇలా... వేటికవే వైవిధ్యభరితమైన చిత్రాలు. దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రయోగాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే తన తర్వాతి చిత్రం విషయంలోనే ఆయన ఇప్పటిదాకా స్ఫష్టత ఇవ్వలేకపోయారు.... Read more

 • Actor narendra jha passes away

  ఛత్రపతి ఫేమ్ నరేంద్ర ఝా కన్నుమూత

  Mar 14 | బాలీవుడ్ నటుడు, ఛత్రపతి ఫేమ్ నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. బుధవారం గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన నరేంద్ర తర్వాత.. టెలివిజన్‌ స్టార్ గా బిజీ... Read more

Today on Telugu Wishesh