Writer Clarified that Akkineni Book not launched by Pawan | ఈ ఫోటోకి.. ఆ వార్తలకు అస్సలు సంబంధం లేదు

Akkineni book not launched by pawan

Mana Akkineni Book, Mana Akkineni pawan Kalyan, Mana Akkineni Pawan Trivikram, Mana Akkineni Pawan Rumours, Mana Akkineni Book Author, Mana Akkineni Pawan kalyan

Pawan Kalyan not launches 'Mana Akkineni' book. Writer Sanjay Kishore clarified that the book was already launched by Vice President Venkaiah Naidu Last Month. He Just Presented Books to Pawan and Trivikram only Sanjay Added.

మన అక్కినేని పవన్ లాంఛ్ చేయలేదంట!

Posted: 11/23/2017 06:21 PM IST
Akkineni book not launched by pawan

నిన్న టాలీవుడ్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత కోణంలోని పలు అంశాలను సేకరించి మన అక్కినేని పేరిట ఓ పుస్తకం రాశారు.

అయితే దానిని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారంటూ ఫోటోలతో, వీడియోలతో ఓ న్యూస్ హల్ చల్ చేసింది. దీనిపై సంజయ్ స్పందించారు. ఆ వార్తలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. క్రితం నెలలో ఈ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా రిలీజ్ చేయించినట్టు చెప్పారు. ఆ పుస్తకాలను 'అజ్ఞాతవాసి' సెట్ కి వెళ్లి పవన్ .. త్రివిక్రమ్ లకి ప్రత్యేకంగా అందజేశానని స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రయాణంలోని ఆణిముత్యాల్లాంటి విషయాలను సేకరించి .. సినిమా ప్రేమికులకు అందించడం కోసం సంజయ్ కిషోర్ ఎంతగానో శ్రమిస్తుంటారు. పాత సినిమాలకి సంబంధించిన అనేక విషయాలను సేకరించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి సంజయ్ కిశోర్ .. 'మన అక్కినేని' అనే పుస్తకాన్ని రాశారు. వృత్తిపరంగా .. వ్యక్తిగతంగా నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సంజయ్ కిశోర్ ఈ పుస్తకంలో ప్రస్తావించారంట.

Venkaiah Naidu Launches Mana Akkineni Book

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మన అక్కినేని పుస్తకం ఆవిష్కరించిన దృశ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles