Sharwanand-Hanu Raghavapudi’s New Movie Launched | శర్వా కొత్త చిత్రం ప్రారంభం.. దర్శకుడు ఎవరో తెలుసా?

Sharwanand new movie muhurtham launched

Actor Sharwanand, Director Hanu Raghavapudi, Sharwanand New Movie Launch, Sharwa Hanu Movie, Hanu Raghavapudi Next Movie, Sharwanand 2018 Movies

Tollywood star Sharwanand is teaming up with noted director Hanu Raghavapudi for his next movie. The film's muhurat ceremony was held on Thursday morning in Hyderabad with noted producer Dil Raju giving the first clap. Popular director Sukumar was also present at the event held at Ramanaidu Studios.

శర్వా-హను మూవీ మొదలైంది

Posted: 11/23/2017 04:16 PM IST
Sharwanand new movie muhurtham launched

అందాల రాక్షసితో డైరెక్టర్ గా పరిచయం అయిన హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథతో మంచి హిట్ అందుకున్నాడు. అదే ఊపులో ఒక్కసారిగా నితిన్ తో లై చిత్రంతో ఒక్కసారిగా భారీ బడ్జెట్ డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. కానీ, అది భారీ పరాజయంగా నిలిచింది.

ఇక ఇప్పడు శర్వానంద్ తో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దిల్ రాజు క్లాప్ కొట్టగా .. శర్వానంద్ పై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.

జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. లై ఎఫెక్ట్ తో ఇప్పట్లో హనుకు ఛాన్స్ దక్కటం కష్టమనుకున్న తరుణంలో కొత్త చిత్రం మొదలుపెట్టడం విశేషం. అందమైన ప్రేమకథగా హను దీనిని తెరకెక్కించబోతున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles