Actress Kavitha Fire on BJP MP and Nara Lokesh | లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడారు.. ఆ ఎంపీ దిగజారి మాట్లాడారు : నటి కవిత

Actress kavitha fire on bjp mp

Actress Kavitha, Kavitha BJP MP Fire, Actress Kavitha Chintamani Malviya, Chintamani Malviya Derogatory Comments, Chintamani Malviya Nara Lokesh, Nara Lokesh Actress Kavitha, Nara Lokesh Nandi Awards Controversy, Nara Lokesh Aadhar Card Comments

Actress Kavitha Responded on BJP MP Chintamani Malviya Derogatory Comments on Women Artist. She also Criticize Nara Lokesh for Nandi awards and Aadhar Comments.

బీజేపీ ఎంపీ, లోకేశ్ పై నటి కవిత ఫైర్

Posted: 11/22/2017 06:17 PM IST
Actress kavitha fire on bjp mp

తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సమావేశంలో నటి కవిత ఓ బీజేపీ ఎంపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చింతామణి మాల్వియా సినీ రంగంలోని మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయంత తెలిసిందే. దీనిపై కవిత తాజాగా స్పందించారు.

సినిమా వాళ్లంటే ప్రతి ఒక్కరికి చులకన భావం ఉందని... అయితే, ఎవరికి బోర్ కొట్టినా సినిమానే కావాలని అన్నారు. ఒక ఎంపీగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల గురించి ఇంద దిగజారి మాట్లాడటం దారుణం అని ఆమె అన్నారు. జాతీయ స్థాయి మీడియాలో కూడా ఈ విషయాన్ని ఉద్ధృతం చేస్తామని ఆమె చెప్పారు. ఇదే సమయంలో ఏపీ మంత్రి లోకేష్ పై కూడా కవిత మండిపడ్డారు.

సినిమా వాళ్లకు ప్రాంతీయ బేధం ఉండదని అన్నారు. ఏపీలో ఆధార్ లేదు, ట్యాక్స్ లు ఇక్కడ కట్టడం లేదు అని చెప్పడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడారని అన్నారు. సినిమావాళ్ల భార్యలు రోజుకొకరితో వెళ్తుంటారంటూ మధ్యప్రదేశ్ ఉజ్జయిని నియోజవర్గ ఎంపీ చింతామణి మాలవియా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles