Actress Samantha's Dress Link with Miss World | సమంత- మిస్ వరల్డ్... ఒక్కరేనా?

Samantha manush chillar similarities

Manushi Chhillar, Samantha Wedding Reception Dress, Miss World Samantha, Samantha Manushi Chillar, Manushi Chillar Actress Samantha, Falguni-Shane Samantha Dress, Falguni-Shane

Manushi Chhillar's Outfit Will Go Down In The Archives As Our Legacy, Say Designers Falguni-Shane. The Same Designers made outfits for Actress Samantha's Wedding Reception.

సమంత-మిస్ వరల్డ్ ఇద్దరికీ వారే

Posted: 11/21/2017 03:56 PM IST
Samantha manush chillar similarities

సౌత్ నటి సమంతకు, మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ కు ఉన్న సంబంధం ఒకటి ఇప్పుడు బయటపడింది. తన వెడ్డింగ్ రిసెప్షన్ లో సమంత వేసిన డ్రెస్సు గురించి పెద్ద చర్చే జరిగిన విషయం తెలిసిందే.

త్రీడీ ప్రింటింగ్ ఔట్ ఫిట్ లో శామ్ స్టన్నింగ్ గా ఉందంటూ పలువురు ప్రశంసలు కురిపించారు కూడా. చాలా ఖరీదు చేసే ఆ డ్రెస్సులను డిజైన్ చేసింది ఎవరో కాదు దేశవ్యాప్తంగా పేరున ఫాల్గూని, షానే పీకాక్. వాళ్లే మానుషి ఛిల్లర్ కు కూడా డ్రెస్సులు డిజైన్ చేయటం విశేషం. ఫైనల్ రౌండ్ లో పింక్ కలర్ దుస్తుల్లో.. టోటల్ గా ముత్యాలు పొదిగి ఉన్న దుస్తులు న్యాయనిర్ణేతలను చాలా ఆకర్షించాయి కూడా.

ఇప్పుడు ఆ ఇద్దరు డిజైనర్లకు వస్తున్న పేరు అంతా ఇంతా కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles