Bharat Anu Nenu Heavy Action Dose | మహేష్ సాఫ్ట్ సీఎం కానే కాదంట!

Heavy actions scenes for mahesh next

Bharat Anu Nenu, Bharat Anu Nenu Holy Fight, Bharat Anu Nenu Mahesh Babu, Mahesh Babu Hollywood, Bharat Anu Nenu Actions Scenes, Mahesh Babu Holy Fight

Heavy Action sequences in Mahesh Babu's Bharat Anu Nenu. Recently Holy Based Heavy fight Composed on Mahesh Babu and Crew by Koratla Siva.

భరత్ అను నేను.. భారీ ఫైట్స్

Posted: 11/15/2017 03:18 PM IST
Heavy actions scenes for mahesh next

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ భరత్ అనే నేను షూటింగ్ చకచకా జరిగిపోతోంది. టైటిల్ పరంగా .. మహేశ్ లుక్ పరంగా ఇప్పటిదాకా కేవలం క్లాస్ యాంగిల్ చూపించిన శివ ఇప్పుడు మాస్ యాంగిల్ ను బయటపెట్టాడని సమాచారం. ఈ నేపథ్యంలో హోలీ బ్యాగ్రౌండ్ లో ఓ భారీ ఫైట్ ను తెరకెక్కించాడంట.

ఓ ఎన్నారై తండ్రి కోరిక ప్రకారం ముఖ్యమంత్రి కావటం అన్న కాన్సెప్ట్ తో భరత్ అను నేను తెరకెక్కించబోతున్నాడని చెప్పకుంటున్నారు. అయితే క్లాస్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలను కొరటాల దట్టంగానే వడ్డించబోతున్నాడంట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఫైట్లు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేశ్ థమ్స్ అప్ యాడ్ కోసం హాలీవుడ్ వెళ్లాడట. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత, ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. మహేష్ నటనతోపాటు... కైరా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles