Young Hero says Sai Dharam Tej Saved my Life | తేజూ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ టైమ్ లో తేజ్ లేకపోతే చనిపోయేవాడినేమో!

Sandeep kishan about sai dharam tej

Sandeep Kishan, Sandeep Kishan Sai Dharam Tej, Sandeep Kishan iDream Interview, Sandeep Kishan Attachments

Sandeep Kishan about Sai Dharam Tej's Friendship. Teju Saved my life in troubling time Sandeep says in iDream Interview.

తేజూ ఫ్రెండ్ షిప్ గురించి సందీప్

Posted: 11/14/2017 06:58 PM IST
Sandeep kishan about sai dharam tej

చాలా కాలంగా హిట్ కు దూరమైన హీరో సందీప్ కిషన్ కేరాఫ్ సూర్యతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే కలెక్షన్ల పరంగానే ఫర్వాలేదనిపించేలా సందీప్ వసూళ్లు రాబట్టాడు. ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సందీప్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఈ క్రమంలో చాలా ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు. తన వయసు వాళ్లలో నటీ నటులు సాయి ధరమ్ తేజ్, రెజీనా, రకుల్ అంటే తనకు బాగా ఇష్టమని ప్రముఖ హీరో సందీప్ కిషన్ చెప్పాడు.‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘సాయి ధరమ్ తేజ్ అంటే నాకు ప్రాణం. నా నుంచి ఎటువంటి ఆశింపు లేకుండా నాకు సాయం చేసిన వ్యక్తి సాయి ధరమ్ తేజ్. నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నాకు చాలా సాయం చేశాడు. అప్పటికీ, సాయి ధరమ్ తేజ్ నాకు అంత సన్నిహితంగా లేడు. ఓసారి, చాలా కష్టమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడేసింది వాడే. ఆ క్షణంలో వాడు లేకపోతే నేను ఏమై పోయేవాడిని నాకు తెలియదు. అని సందీప్ చెప్పాడు.

నటుడు రాహుల్ రవీంద్ర జెమ్ పేరు ప్రస్తావిస్తూ... అలాంటి వాళ్లు పుట్టడమే కష్టం. చాలా మంచి మనిషి..నికార్సయిన వ్యక్తి. ఎవరికీ చెడు జరగాలని కోరుకోడు. ఏదీ నెగెటివ్ గా తీసుకోడన్నాడు. ఆ తర్వాత, నటుడు ఆది, నా మధ్య తెలియని అనుబంధం ఉంది. కృష్ణ వంశీగారితో సినిమా చేసిన తర్వాత, అందరిలో మంచి చూడటం మాత్రమే నేను నేర్చుకున్నా. సాయిధరమ్ తేజ్, రాహుల్ రవీంద్ర, రెజీనా, ఆది వీళ్లందరితో నేను చాలా క్లోజ్ గా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mohan babu comments on politics

  రాజకీయాలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  Jan 19 | రాజకీయాలపై నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు ఎన్నో హామీలిస్తున్నార‌ని, కానీ వాటిని నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని, వారు మాట నిలబెట్టుకుంటే భార‌త్ ఇంకా మంచి స్థానంలో ఉండేదని సినీన‌టుడు... Read more

 • Senior actor prashanth in rc 12

  చెర్రీలో మూవీలో సీనియర్ నటుడు ప్రశాంత్

  Jan 19 | రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్... Read more

 • Vakkantham vamsi story for raviteja

  టచ్ చేసి చూడుకు వక్కంతం వంశీ కథ

  Jan 19 | విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మాస్ రాజా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ... Read more

 • Vishal fire on suriya height comments

  సూర్య ఎత్తు గురించి కామెంట్లు.. విశాల్ ఫైర్

  Jan 19 | లైవ్ షోలో కోలీవుడ్ సూర్య హీరో సూర్య ఎత్తు గురించి సూర్యను ఓ ఇద్ద‌రు యాంక‌ర్లు కామెంట్ చేయ‌డం ఇప్పుడు కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌న్ మ్యూజిక్ ఛాన‌ల్‌లో ప్రసార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' అనే... Read more

 • Sunny leone wax statue

  మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ లియోన్ విగ్రహం

  Jan 18 | శృంగార తార సన్నీలియోన్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ విగ్రహం నెలకొల్పేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించింది. ‘‘మేడమ్ టుస్సాడ్ ఢిల్లీ... Read more

Today on Telugu Wishesh