Kamal Defends Kajol for Wrong Caption | ఫోటో- సెల్ఫీకి తేడా తెలీదా? అంటూ ట్రోలింగ్.. వారించిన కమల్

Kamal defends kajol selfie trolls

Kamal Haasan, Kamal Haasan Kajol, Kajol Twitter, Kajol Amithabh Kamal, Kajol Troll Kamal Warn, Kamal Spare Her, Kajol Selfie Troll

Kamal Haasan comes out in support of Kajol after wrong caption. 'Please spare her': Kamal Over Kajol trolling.

కాజోల్ ట్రోలింగ్ వద్దంటున్న కమల్ హాసన్

Posted: 11/14/2017 06:40 PM IST
Kamal defends kajol selfie trolls

సీనియర్ నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలియంది కాదు. సామాజిక అంశాలపైనే ఎక్కువగా ఆయన స్పందిస్తూనే ఉంటారు. అలాంటిది బాలీవుడ్ నటి కాజోల్ కు సపోర్టుగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 10న 'కోల్ కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవ' వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటుడు కమలహాసన్, నటి కాజోల్ తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా, అమితాబ్, కమల్ లకు మధ్యలో కాజోల్ నిలబడి ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ‘ఇద్దరు లెజెండ్స్ తో సెల్ఫీ.. ఆనందం పట్టలేకపోతున్నా’ అని కాజోల్ పేర్కొంది.

అయితే, అది ఎవరో తీసిన ఫోటో కావటంతో అభిమానులు ఆమెను ఆటపట్టించడం మొదలెట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కమల్ హాసన్ ఆమెపై విమర్శలు గుప్పించడం... ఆటపట్టించటం లాంటివి చేయవద్దంటూ కోరారు. ‘దయచేసి, కాజోల్ జీని వదిలేయండి! నాకు సెల్ఫీలంటే అభిమానం లేదు కానీ, వాళ్లిద్దరూ అంటే మాత్రం అభిమానం..’ అంటూ కమల్ ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Kajol  కమల్ హాసన్  కాజోల్  

Other Articles

 • Nani producing movie surprises

  నాని నిర్మాతగా సర్ ప్రైజ్ లే...

  Nov 18 | నేచురల్ స్టార్ నాని ఏడాదికి మూడు చిత్రాలు చేస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్.. నిన్ను కోరి... చిత్రాలు హిట్ ఖాతాలో పడిపోగా... ఎంసీఏ చిత్రం డిసెంబర్ లో రిలీజ్... Read more

 • Dabangg 3 director confirmed

  దబాంగ్-3.. ప్రభుదేవానే దర్శకుడు

  Nov 18 | కెరీర్ మొదట్లో దర్శకుడిగా సక్సెస్ లు చవిచూసిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.. గత కొన్నేళ్లుగా మాత్రం దారుణమైన డిజాస్టర్లను చవిచూస్తున్నాడు. రౌడీ రాథోడ్ తర్వాత వరుసగా ఆర్.. రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్.. ఇలా దారుణమైన... Read more

 • 2 0 audio launch event telecast

  2.ఓ ఆడియో టెలికాస్టింగ్.. సెటైర్లు

  Nov 18 | ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న 2 పాయింట్ ఓ చిత్రం రిలీజ్ వాయిదాపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేక్షకుల్లోనే కాదు.. రజనీ అభిమానుల్లో కూడా అసహనం పెరిగి పోతోంది. విజువల్ వర్క్స్... Read more

 • Racial treatment for kollywood music director

  కోలీవుడ్ సంగీత దర్శకుడిపై జాతి వివక్షత?

  Nov 18 | కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, కబాలి ఫేమ్ సంతోష్ నారాయణన్ జాతి వివక్షతను ఎదుర్కున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. సిడ్నీ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో అనుమానిత రసాయనాలు... Read more

 • Prakash raj reacted on padmavati issue

  పద్మావతి చిత్ర వివాదంపై ప్రకాశ్ రాజ్ ఆవేదన

  Nov 18 | దీపికా ప‌దుకునే న‌టించిన ‘పద్మావతి’ సినిమాను వివాదాలు చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాను విడుద‌ల చేస్తే విధ్వంస‌మే అంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ త‌ప్పుబ‌ట్టారు. కళాకారులపై దాడులకు... Read more

Today on Telugu Wishesh