Nothing can stop release of 'Padmavati' says Deepika | పద్మావతిపై ఛాలెంజ్ చేస్తున్న దీపికా పదుకునే

Deepika padukone on padmavati issue

Deepika Padukone, Padmavati Issue, Deepika Padukone Padmavati Issue, Padmavati Release, Padmavati Release Troubles

Deepika Padukone Reacts on Padmavati Controversy. Nothing can stop release of 'Padmavati' she added. Doubts on the extent to which the National Award winning filmmaker has fictionalised the story, has led to a spiralling controversy with politicians, organisations and individuals raising a finger at Bhansali for "distorting history" and demanding that the release of "Padmavati" be stalled.

పద్మావతి వివాదంపై దీపిక సీిరియస్

Posted: 11/14/2017 06:26 PM IST
Deepika padukone on padmavati issue

ప‌ద్మావ‌తి చిత్ర వివాదంపై ఎట్టకేలకు న‌టి దీపికా ప‌దుకునే స్పందించారు. ఎవ‌రు ఎంత ప్ర‌య‌త్నించినా 'ప‌ద్మావ‌తి' చిత్ర విడుద‌ల‌ను ఆప‌లేర‌ని దీపికా పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా ఛానెల్ లో మాట్లాడిన ఆమె... 'ఈ చిత్రంలో న‌టించినందుకు ఒక మ‌హిళ‌గా నేను చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప‌ద్మావ‌తి క‌థ‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి' అని చెప్పారు.

భారత దేశం ఎటుపోతుంది. స్వేచ్ఛ హక్కు కూడా లేదా? పద్మావతి లాంటి వీరవనితకు చెందిన గొప్ప చిత్రాన్ని ఇలా వివాదాల పాలు చేయ‌డం నిజంగా ఘోర‌మైన విష‌య‌మ‌ని ఆమె తెలిపింది. 'సినిమా విడుద‌ల గురించి నిర్ణ‌యం తీసుకునే అధికారం కేవ‌లం సెన్సార్ బోర్డుకు మాత్ర‌మే ఉంది. అందుకే ఇలాంటి ఎన్ని వివాదాలు వ‌చ్చినా చిత్ర విడుద‌ల‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని నేను గ‌ట్టిగా న‌మ్ముతున్నాను' అని దీపికా చెప్పింది.

ఈ న‌వంబ‌ర్‌తో దీపికా ప‌దుకునే బాలీవుడ్‌లో అడుగుపెట్టి ప‌దేళ్లు పూర్త‌యింది. త‌న మొద‌టి హిందీ సినిమా 'ఓం శాంతి ఓం', సంజ‌య్ లీలా భ‌న్సాలీ తీసిన 'సావ‌రియా' చిత్రాలు ఒకే రోజున (న‌వంబ‌ర్ 9) విడుద‌లయ్యాయి. అప్ప‌ట్లో తాను భ‌న్సాలీ హీరోయిన్ ని అవుతాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని దీపికా వెల్ల‌డించింది. అలాంటి దీపిక ఇప్పటికి సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఏకంగా మూడు సినిమాల్లో న‌టించేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Keerhty suresh sankranti failure

  కీర్తి సురేష్.. సంక్రాంతి ఫెయిల్యూర్స్

  Jan 13 | సాధారణంగా పండగకి సినిమాలు రిలీజ్ అయి హిట్లు కొడితే ఆ ట్రాక్ రికార్డును గర్వంగా చెప్పుకుంటారు. కానీ, హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలోనే అది కాస్త తేడా కొడుతోంది. పొంగల్ కీర్తికి పెద్దగా కలిసి... Read more

 • Neelakanta out from telugu queen

  తమన్నా జోక్యం.. క్వీన్ నుంచి నీలకంఠ అవుట్

  Jan 13 | కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నటనలో పరిణితి కనబరుస్తారని, పైగా ప్రేక్షకుల్లో ఇంకా క్రేజ్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు కొందరు దర్శకులు. అయితే వచ్చిన అవకాశాలను... Read more

 • Vikram sketch talk

  విక్రమ్ స్కెచ్ కు డిజాస్టర్ టాక్

  Jan 12 | బాలా సేతు(తెలుగులో శేషు) చిత్రంతో తమిళంలో విక్రమ్ కు చియాన్ అనే పేరు పడిపోయింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ వైవిధ్యభరిత నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అన్నియన్(అపరిచితుడి)తో విక్రమ్ కు తెలుగులోనూ... Read more

 • Agnyaathavaasi ntr movie

  ఎన్టీఆర్ చిత్రంపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్

  Jan 12 | జై లవ కుశ సినిమా తర్వాత త్రివిక్రమ్ తోనే తన నెక్స్ట్ చిత్రాన్ని ఫ్లాన్ చేసుకున్నాడు దర్శకుడు ఎన్టీఆర్. పవన్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం... Read more

 • Supriya re entry goodachari

  గూఢాచారితో సుప్రియ రీ-ఎంట్రీ

  Jan 12 | అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పవన్ డెబ్యూ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించిన సుప్రియ గుర్తుందా? మొదటి సినిమా అంతగా ఆడకపోయే సరికి ఆమె తర్వాత మళ్లీ... Read more

Today on Telugu Wishesh