Nandi Awards 2014, 2015, 2016 Announced | నంది అవార్డులను ప్రకటించారు. బాలయ్య, మహేష్, తారక్ ఉత్తమ హీరోలు

Ap government announces nandi awards

Nandi Awards, Nandi Awards Announced, Nandi Awards Winners, Nandi Awards 2014, Nandi Awards 2015, Nandi Awards 2016

Nandi Awards 2014, 15 and 16 winners list revealed: Balakrishna Mahesh Babu, Jr NTR, bag best actors

నంది అవార్డులను ప్రకటించేశారు

Posted: 11/14/2017 05:18 PM IST
Ap government announces nandi awards

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో జ్యూరీ సభ్యులు ఉత్తమ చిత్రాలు, నటులు, తదితర విభాగాలతోపాటు ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారంను జ్యూరీ స‌భ్యులు ప్ర‌క‌టించారు. ఇందులో ఛైర్మ‌న్‌గా ఉన్న సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ మాట్లాడుతూ వివ‌రాలు తెలిపారు.

అనంతరం జ్యూరీ సభ్యురాలు జీవిత రాజశేఖర్ 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు నంది అవార్డుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను జ్యూరీ స‌భ్యులు తెలిపారు.

2014 నంది అవార్డులు:

ఉత్త‌మ చిత్రం- లెజెండ్
ఉత్త‌మ న‌టుడు- బాల‌కృష్ణ (లెజెండ్‌)
ద్వితీయ ఉత్త‌మ చిత్రం- మ‌నం
తృతీయ చిత్రం- హితుడు
ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు- జ‌గ‌ప‌తిబాబు (లెజెండ్‌)
ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు- సాయి శ్రీరామ్ (అలా ఎలా)
ఉత్త‌మ‌ న‌టి- అంజ‌లి (గీతాంజ‌లి)
కొరియోగ్రాఫ‌ర్‌- ప్రేమ్‌ర‌క్షిత్‌
ఫైట్‌మాస్ట‌ర్‌-రామ్‌ల‌క్ష్మ‌ణ్‌
ఉత్త‌మ‌స‌హాయ న‌టుడు- నాగ‌చైత‌న్య (మ‌నం)
స‌హాయ‌న‌టి- మంచుల‌క్ష్మి (చంద‌మామ క‌థ‌లు)
హాస్య‌న‌టుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)
బాల‌న‌టుడు- గౌత‌మ్ కృష్ణ‌(నేనొక్క‌డినే)

2015 నంది అవార్డులు:

ఉత్త‌మ చిత్రం- బాహుబ‌లి- ది బిగినింగ్
ఉత్త‌మ న‌టుడు- మ‌హేశ్‌బాబు (శ్రీమంతుడు)
ఉత్త‌మ‌ కుటుంబ క‌థా చిత్రం- మ‌ళ్లీ మ‌ళ్లీ రానిరోజు
బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌-కంచె
ఉత్త‌మ బాల‌ల చిత్రం-దాన‌వీర శూరక‌ర్ణ‌
ఉత్త‌మ హాస్య‌న‌టుడు- వెన్నెల కిశోర్ (భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌)
ద్వితీయ ఉత్త‌మ చిత్రం- ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం
ఉత్త‌మ‌స‌హాయ న‌టి- ర‌మ్య‌కృష్ణ
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- కీర‌వాణి
స్పెష‌ల్ జ్యూరీ అవార్డు- విజ‌య్ దేవ‌ర కొండ
ఉత్త‌మ‌పాట‌ల ర‌చ‌యిత‌- రామ‌జోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)

2016 నంది అవార్డులు:


ఉత్త‌మ చిత్రం: పెళ్లి చూపులు
ఉత్త‌మ న‌టుడు- జూనియ‌ర్ ఎన్టీఆర్‌

 

జాతీయ అవార్డులు...

 

2014 జాతీయ సినిమా అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల‌హాస‌న్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు
గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌కి స్పెషల్ జ్యూరీ అవార్డు

2015 నేష‌న‌ల్ అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- కీర‌వాణి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌
స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి

2016 నేష‌న‌ల్ అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జ‌నీకాంత్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- కేఎస్ రామారావు
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mohan babu comments on politics

  రాజకీయాలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  Jan 19 | రాజకీయాలపై నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు ఎన్నో హామీలిస్తున్నార‌ని, కానీ వాటిని నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని, వారు మాట నిలబెట్టుకుంటే భార‌త్ ఇంకా మంచి స్థానంలో ఉండేదని సినీన‌టుడు... Read more

 • Senior actor prashanth in rc 12

  చెర్రీలో మూవీలో సీనియర్ నటుడు ప్రశాంత్

  Jan 19 | రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్... Read more

 • Vakkantham vamsi story for raviteja

  టచ్ చేసి చూడుకు వక్కంతం వంశీ కథ

  Jan 19 | విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మాస్ రాజా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ... Read more

 • Vishal fire on suriya height comments

  సూర్య ఎత్తు గురించి కామెంట్లు.. విశాల్ ఫైర్

  Jan 19 | లైవ్ షోలో కోలీవుడ్ సూర్య హీరో సూర్య ఎత్తు గురించి సూర్యను ఓ ఇద్ద‌రు యాంక‌ర్లు కామెంట్ చేయ‌డం ఇప్పుడు కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌న్ మ్యూజిక్ ఛాన‌ల్‌లో ప్రసార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' అనే... Read more

 • Sunny leone wax statue

  మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ లియోన్ విగ్రహం

  Jan 18 | శృంగార తార సన్నీలియోన్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ విగ్రహం నెలకొల్పేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించింది. ‘‘మేడమ్ టుస్సాడ్ ఢిల్లీ... Read more

Today on Telugu Wishesh