Bollywood Megastar Cameo in Nag-Varma Upcoming Movie | నాగ్ చిత్రంలో అమితాబ్.. వర్మనే ఒప్పించాడంట!

Mega star in nag varma movie

Amitabh Bachchan, RGV, Nag-Varma Movie, Big B Nagarjuna Movie, Baig B Cameo in Varma Movie,

Bollywood Megastar Amitabh Bachchan likely to play cameo in Nagarjuna-Ram Gopal Varma Movie. Officially Not Confirmed.

నాగ్-వర్మ చిత్రంలో అమితాబ్ కీ రోల్?

Posted: 11/14/2017 07:53 AM IST
Mega star in nag varma movie

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలనేది ఆలోచన. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు ఇప్పుడు అదనంగా మరో ట్విస్ట్ ఇవ్వాలని వర్మ భావిస్తున్నాడంట.

అమితాబ్ తో ఓ కీలక రోల్ చేయించాలనే ఫ్లాన్ లో ఉన్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ గెస్టు రోల్ వుందట. నిడివి పరంగా చిన్నదే అయినా, కథలో ఈ పాత్ర కీలకంగా నిలుస్తుందని చెబుతున్నారు. దాంతో ఈ పాత్ర కోసం అమితాబ్ ను వర్మ సంప్రదిస్తున్నాడని అంటున్నారు. గతంలో అమితాబ్ - నాగ్ హిందీ 'ఖుదాగవా'లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా 'టబూ' నటిస్తుందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని వర్మ తేల్చేశాడు కూడా.

మరి అమితాబ్ గెస్టుగా చేస్తాడనే ప్రచారంలో వాస్తవమెంతన్నది వర్మ చెబితేనే క్లారిటీ వస్తుంది.'శివ' సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించిన వర్మ, ఈ సినిమా అంతకిమించి ఉంటుందని చెబుతుండటం విశేషం. అయితే చిరు సైరా, ఇప్పుడు నాగ్ చిత్రాలకు(ఒప్పుకుని ఉంటే) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిగ్ బీ బాలయ్య సినిమాకు మాత్రం వెనకడుగు వేయటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Keerhty suresh sankranti failure

  కీర్తి సురేష్.. సంక్రాంతి ఫెయిల్యూర్స్

  Jan 13 | సాధారణంగా పండగకి సినిమాలు రిలీజ్ అయి హిట్లు కొడితే ఆ ట్రాక్ రికార్డును గర్వంగా చెప్పుకుంటారు. కానీ, హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలోనే అది కాస్త తేడా కొడుతోంది. పొంగల్ కీర్తికి పెద్దగా కలిసి... Read more

 • Neelakanta out from telugu queen

  తమన్నా జోక్యం.. క్వీన్ నుంచి నీలకంఠ అవుట్

  Jan 13 | కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నటనలో పరిణితి కనబరుస్తారని, పైగా ప్రేక్షకుల్లో ఇంకా క్రేజ్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు కొందరు దర్శకులు. అయితే వచ్చిన అవకాశాలను... Read more

 • Vikram sketch talk

  విక్రమ్ స్కెచ్ కు డిజాస్టర్ టాక్

  Jan 12 | బాలా సేతు(తెలుగులో శేషు) చిత్రంతో తమిళంలో విక్రమ్ కు చియాన్ అనే పేరు పడిపోయింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ వైవిధ్యభరిత నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అన్నియన్(అపరిచితుడి)తో విక్రమ్ కు తెలుగులోనూ... Read more

 • Agnyaathavaasi ntr movie

  ఎన్టీఆర్ చిత్రంపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్

  Jan 12 | జై లవ కుశ సినిమా తర్వాత త్రివిక్రమ్ తోనే తన నెక్స్ట్ చిత్రాన్ని ఫ్లాన్ చేసుకున్నాడు దర్శకుడు ఎన్టీఆర్. పవన్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం... Read more

 • Supriya re entry goodachari

  గూఢాచారితో సుప్రియ రీ-ఎంట్రీ

  Jan 12 | అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పవన్ డెబ్యూ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించిన సుప్రియ గుర్తుందా? మొదటి సినిమా అంతగా ఆడకపోయే సరికి ఆమె తర్వాత మళ్లీ... Read more

Today on Telugu Wishesh