Nani's MCA audio launch date locked ? | మిడిల్ క్లాస్ అబ్బాయి ఆడియో డేట్ వచ్చేసింది

Nani movie audio date

Actor Nani, MCA Movie, MCA Movie Audio Date, Sai Pallavi, Sai Pallavi MCA, MCA Bhumika, Director Venu Sriram

Natural Star Nani's MCA Movie Audio Release Date Fixed. The Makers plan to release on November 25th.

నాని ఎంసీఏ ఆడియో తేదీ ఫిక్స్?

Posted: 11/13/2017 12:26 PM IST
Nani movie audio date

నేచురల్ స్టార్ తాజా చిత్రం నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కుతోంది. ఓ మై ఫ్రెండ్ చిత్ర ఫ్రేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాటలను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటనను వెల్లడించే అవకాశం వుంది. ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3వ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

'ఫిదా' హిట్ తరువాత సాయి పల్లవి చేస్తోన్న సినిమా ఇదే కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. ఇక నాని వరుస విజయాలు కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా టీజర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Keerhty suresh sankranti failure

  కీర్తి సురేష్.. సంక్రాంతి ఫెయిల్యూర్స్

  Jan 13 | సాధారణంగా పండగకి సినిమాలు రిలీజ్ అయి హిట్లు కొడితే ఆ ట్రాక్ రికార్డును గర్వంగా చెప్పుకుంటారు. కానీ, హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలోనే అది కాస్త తేడా కొడుతోంది. పొంగల్ కీర్తికి పెద్దగా కలిసి... Read more

 • Neelakanta out from telugu queen

  తమన్నా జోక్యం.. క్వీన్ నుంచి నీలకంఠ అవుట్

  Jan 13 | కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నటనలో పరిణితి కనబరుస్తారని, పైగా ప్రేక్షకుల్లో ఇంకా క్రేజ్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు కొందరు దర్శకులు. అయితే వచ్చిన అవకాశాలను... Read more

 • Vikram sketch talk

  విక్రమ్ స్కెచ్ కు డిజాస్టర్ టాక్

  Jan 12 | బాలా సేతు(తెలుగులో శేషు) చిత్రంతో తమిళంలో విక్రమ్ కు చియాన్ అనే పేరు పడిపోయింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ వైవిధ్యభరిత నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అన్నియన్(అపరిచితుడి)తో విక్రమ్ కు తెలుగులోనూ... Read more

 • Agnyaathavaasi ntr movie

  ఎన్టీఆర్ చిత్రంపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్

  Jan 12 | జై లవ కుశ సినిమా తర్వాత త్రివిక్రమ్ తోనే తన నెక్స్ట్ చిత్రాన్ని ఫ్లాన్ చేసుకున్నాడు దర్శకుడు ఎన్టీఆర్. పవన్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం... Read more

 • Supriya re entry goodachari

  గూఢాచారితో సుప్రియ రీ-ఎంట్రీ

  Jan 12 | అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పవన్ డెబ్యూ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించిన సుప్రియ గుర్తుందా? మొదటి సినిమా అంతగా ఆడకపోయే సరికి ఆమె తర్వాత మళ్లీ... Read more

Today on Telugu Wishesh