Mega Hero not Portrayed as Jawan | సాయి ’జవాన్‘ కాదు.. మరి ఎవరు?

Mega hero not as jawan

Jawan Movie, Sai Dharam Tej, Sai Dharam Tej Jawan Movie, Jawan Prasanna, Sai Dharam Tej Prasanna, Mega Hero Not Jawan, Jawan Movie Release date, Sai Dharam Tej Mehrin

Sai Dharam Tej Jawan Movie gets Release Date. But, In Movie Mega Hero Not Portrayed as Jawan.

జవాన్ లో సాయి పాత్ర ఏంటంటే...

Posted: 10/20/2017 05:22 PM IST
Mega hero not as jawan

వరుస ఫ్లాపులతో మెగా హీరో యంగ్ హీరోల రేసులో వెనుకబడిపోయాడు. తిక్క, విన్నర్ అట్టర్ ఫ్లాపులు కావటంతో హిట్ కంపల్సరీగా మారింది. ఈ క్రమంలోనే బీవీఎస్ రవి కాంబినేషన్లో 'జవాన్ సినిమా తెరకెక్కింది. హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ నటించింది.

సినిమా పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ.. రెండు నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే పోటీ లేకపోవటంతో డిసెంబర్ 1న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక టైటిల్ ను బట్టి ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ 'జవాన్' గా కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఆ రోల్ చేసేది సాయి కాదంట.. స్నేహ భర్త ప్రసన్నే ఆ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అతని కుటుంబాన్ని కాపాడే పాత్రలో మెగా హీరో కనిపించబోతున్నాడని చెబుతున్నారు.

మరోపక్క సాయి ధరమ్ తేజ్ ఆర్ఎస్ఎస్ సభ్యుడుగా కనిపిస్తాడనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి ఈ వార్తల్లో ఏది నిజమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles