PK 25.. No First Look for this Diwali | పీకే 25.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్?

No diwali gift from pawan

Pawan kalyan, PK 25 Movie, Pawan Kalyan 25th Movie, PK 25 Movie, PK 25th Movie, Pawan Firstlook and Title, No Diwali Gift from Pawan, Bad News for pawan, PK Fans Bad News

Pawan Kalyan New Movie First Look and Title Not Reveal on Diwali. Reliable Sources Confirmed this.. and Trivikram also Planned for surprise.

పీకే 25.. దీపావళి గిఫ్ట్ లేదంట!

Posted: 10/16/2017 12:50 PM IST
No diwali gift from pawan

పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త. పీకే 25 చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తారనే ముందు నుంచి చెప్పుకుంటున్నాం. అయితే ఆ వార్త నిజం కాదని చిత్ర యూనిట్ నుంచి సంకేతాలు అందుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... విడుదలకు మరో రెండు నెలలే టైం ఉండటం.. పైగా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో పనులన్నీ త్వరగతిన పూర్తి చేయాలనే మాటల మాంత్రికుడు భావిస్తున్నాడంట. అందుకే పండక్కి ఫస్ట్ లుక్ ఉండబోదనే లీకులు అందిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇది పవన్ అభిమానులకు నిరాశే కలిగించేది అయినప్పటికీ.. మ్యూజిక్ బిట్ తరహాలో ఏ క్షణాన అయిన లుక్కు రివీల్ అయ్యే ఛాన్స్ ఉందన్నది మరో సమచారం.

ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోగా.. పవర్ స్టార్ నుంచి రాబోయే ఆ సడన్ సర్ ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూడబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles