This Actress Have Not Seen much of Aamir Khan's work | అమీర్ చిత్రాలు చూడకుండానే నటించిందంట...

Jaira wasim about aamir movies

Zaira Wasim, Zaira Wasim About Aamir Khan Movies, Secret Superstar Actress, Zaira Wasim About Her Carrier, Zaira Wasim Movies, Zaira Wasim Latest Interview, Zaira Wasim Aamir Khan

Zaira Wasim says I've not seen much of Aamir Khan's work. She may have made her acting debut along side Aamir Khan in "Dangal", but actor Zaira Wasim said she has not seen any of the films of the superstar. The 16-year-old, however, says acting was something she never aimed for. "I was never so inclined to this profession. It isn't like I wanted to be an actress. I am still the kind of a person who doesn't watch films.

అమీర్ సినిమా దంగల్ తప్ప ఏం చూడలేదు : జైరా వాసిమ్

Posted: 10/12/2017 06:50 PM IST
Jaira wasim about aamir movies

బాలీవుడ్ నటి జైరా వసీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దంగల్ తప్ప అసలు అమీర్ చిత్రాలేవీ చూడలేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘దంగల్’ సినిమాలో గీతా ఫొగట్ పాత్ర పోషించిన జైరా వసీమ్.. ప్రస్తుతం అమీర్ ఖాన్ కొత్త చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పుడూ నటిని అవుతానని అనుకోలేదని ఆమె అంటోంది.

నాకు అసలు సినిమాలు చూడటమంటే ఇష్టమే లేదు. ఒకవేళ సినిమా చూసేందుకు ఒకవేళ థియేటర్ కు వెళ్లినా... సినిమా పూర్తయ్యే వరకు ఉండలేనని చెప్పింది. తాను చివరిసారిగా చూసిన సినిమా ‘దంగల్’ అని మాత్రమే పేర్కొంది. ఈ సినిమా ద్వారా తనకు ఎంతో స్టార్ డమ్ వచ్చినప్పటికీ సాధారణ జీవితమే గడుపుతున్నానని చెప్పింది. సక్సెస్ కు నిర్వచనమంటూ లేదని, సక్సెస్ ను నెత్తినెక్కించుకున్నమరుక్షణమే పతనమవుతామని జైరా వసీమ్ చెప్పుకొచ్చింది.

అమీర్ కీలక పాత్రలో నటించి నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తన ఉనికిని బయటపెట్టకుండా ఓ యువతి తనలోని రహస్య టాలెంట్ ను బయటపెట్టే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaira Wasim  Aamir Khan  జైరా వసీం  అమీర్ ఖాన్  

Other Articles

 • Hello shoot at hmr area

  అతి కష్టం మీద మెట్రో రైల్వే ఏరియాలో హలో షూటింగ్

  Dec 14 | టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని నటించిన హలో చిత్రానికి ఓ ప్రత్యేకత సంతరించుకోబోతోంది. ప్రారంభానికి ముందే మెట్రో రైలు రేంజ్ లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా హలో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర... Read more

 • Krishna movie completed 50 years

  అవే కళ్లు చిత్రానికి 50 ఏళ్లు పూర్తి

  Dec 14 | నో డౌట్.. తెలుగులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు ఆద్యం పోసింది సూపర్ స్టార్ కృష్ణనే. కెరీర్ ప్రారంభ దశలో ప్రయోగాలు వద్దని వారిస్తున్నా.. గూఢాచారి 116 చిత్రం తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు... Read more

 • Sekhar kammula next with vijay devarakonda

  రానాతోకాదు విజయ్ దేవరకొండతో కమ్ముల

  Dec 14 | క్లాస్ టేకింగ్ అండ్ యాక్టర్ల ఫెర్ ఫార్మెన్స్ తో శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'ఫిదా' సినిమాతో మరోసారి ఆయన యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.... Read more

 • Shahid kapoor named sexiest asian man in uk poll

  ఏషియన్ సెక్సీయస్ట్ మ్యాన్ గా షాహిద్ కపూర్

  Dec 14 | వయసు ఎంత పెరిగినా తన లుక్కుతో ఇంకా యంగ్ గా కనిపించటం హీరో షాహిద్ కపూర్ కు చాలా అడ్వాంటేజ్ గా మారుతోంది. అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న షాహిద్ కు ఈ ఏడాది... Read more

 • Agnyaathavaasi official audio launch date

  అజ్నాతవాసి అఫీషియల్ ఆడియో డేట్

  Dec 14 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి షూటింగ్ మొత్తం పూర్తిచేసేశాడు. తన వంతు పార్ట్ ను పవన్ పూర్తి చేసే రాజకీయాల్లోకి దిగిపోయాడు. ఇక మిగిలింది సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావటమే. మరి... Read more

Today on Telugu Wishesh