Saaho Movie Storyline Re Birth Concept | సాహో మూవీ కథ.. పునర్జన్మ నేపథ్యంలోనేనా?

Saaho movie stotyline leaked

Saaho Movie, Saaho Movie Storyline, Saaho Movie Concept, Saaho Movie Re Birth Concept, Saaho Magadheera

Saaho Movie Story Line Leaked?. The Movie on Concept of Re Birth Pre Independence and Post Independence.

సాహో కథ నేపథ్యం నిజమేనా?

Posted: 10/12/2017 06:37 PM IST
Saaho movie stotyline leaked

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్, నిన్నమొన్నటివరకూ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరిగింది. రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

ఇక ఈ చిత్ర కథ గురించి మొదట్లో పెద్ద పుకారే నడిచింది. టీజర్ చివర్లో రాకెట్ల మాదిరి వాటిని ఉపయోగించటంతో సైంటిఫిక్ మూవీ అని అంతా అనుకున్నారు. అయితే అది ఆ జోనర్ కాదని చిత్ర యూనిట్ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో జోనర్ అంటూ టాక్ బయలుదేరింది. పునర్జన్మ నేపథ్యంలో సాహో తెరకెక్కుతోందని చెబుతున్నారు. స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత ఇలా రెండు వేరు వేరు కాలాల్లో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు.

బ్రిటీష్ వారి కాలంలో షూటింగ్ చేయవలసి రావడం వల్లనే, భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోందనే సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర టీం తరపునుంచే క్లారిటీ రావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai second marriage comments

  మళ్లీ రెండో పెళ్లి గురించి రేణూ దేశాయ్

  Oct 18 | ఈ మధ్యే నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి కామెంట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడగా.. కొందరు సెలబ్రిటీలు... Read more

 • Multiplex rates hiked

  మల్టీ ఫ్లెక్స్ రేట్లు పెరిగాయ్

  Oct 18 | కేంద్ర ప్రభుత్వం సినిమా ధియేటర్ల టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 100 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ పన్ను వసూలు చేయనుండగా, అంతకంటే తక్కువ ధర... Read more

 • Ram charan upcoming details

  రాం చరణ్-బోయపాటి మూవీ.. డిసెంబర్ నుంచి?

  Oct 18 | మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే జెట్ స్పీడ్ తో షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న సుకుమార్ టేకింగ్ మూలంగా సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.... Read more

 • 2 0 visual effects budget

  వంద కోట్లతో 2.0 .. విజువల్ ఎఫెక్ట్స్

  Oct 18 | కొన్నేళ్ల క్రితం దాకా సౌత్ ఇండియన్ మూవీస్ లో శంకర్ ను బీట్ చేసే వాళ్లు లేరనే అంతా అనుకున్నారు. అయితే అప్పటిదాకా టాలీవుడ్ జనాల దృష్టిలోనే తోపుగా ఉన్న రాజమౌళి బాహుబలితో ఒక్కసారిగా... Read more

 • Pawan next shelved

  పవన్ చిత్రం ఉంటుందా? ఉండదా?

  Oct 18 | ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం (అజ్నాతవాసి)తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో ఓ క్లారిటీ లేకుండా పోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ హై బడ్జెట్ చిత్రాన్ని అది కూడా... Read more

Today on Telugu Wishesh