Grand Release for Vijay Mersal in Both Languages | విజయ్ మెర్సల్ భారీగా రిలీజ్.. తెలుగులో ఈసారైనా కొడతాడా?

Vijay mersal huge release

Kollywood, Vijay Movie, Mersal Movie, Mersal Aka Adirindhi, Mersal Release, Adirindhi.Theaters Count, Vijay Mersal Movie, Vijay Mersal Movie Release Date, Kollywood Biggest Release

Vijay's ‘Mersal’ could be the biggest release for a Tamil film. The film has been confirmed to release in 3,292 screens worldwide, making it possibly the biggest ever release for a Tamil film. As Well As in Telugu as Adirindhi.

భారీగా విజయ్ మెర్సల్ రిలీజ్

Posted: 10/12/2017 05:12 PM IST
Vijay mersal huge release

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన మెర్సెల్ వచ్చే వారం రిలీజ్ రెడీ అయ్యింది. తెలుగులో అదిరింది పేరుతో పలకరించనుంది కూడా. ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా భారీ బడ్జెట్ తో.. సుమారు 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిందీ చిత్రం. ఇక పంచాయతీ పెద్దగా, డాక్టర్ గా.. మెజీషియన్ గా ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ముఖ్యంగా మ్యాజిక్ పాత్ర కోసం నిజంగానే విదేశాల నుంచి తెప్పించిన మెజీషియన్లతో విజయ్ కు మ్యాజిక్ నేర్పించారంట. నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్ గా నటిస్తున్నారు. పైగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ చిత్రానికి కథ.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించటం విశేషం.

ఇక చిత్రం కోసం సుమారు 3,300 థియేటర్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గత చిత్రం భైరవ డిజాస్టర్ కావటంతో.. దీపావళికి ఎలాగైనా విజయ్ బ్లాక్ బస్టర్ అందించబోతున్నాడని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.ఈ నెల 18న మెర్సల్ విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai second marriage comments

  మళ్లీ రెండో పెళ్లి గురించి రేణూ దేశాయ్

  Oct 18 | ఈ మధ్యే నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి కామెంట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడగా.. కొందరు సెలబ్రిటీలు... Read more

 • Multiplex rates hiked

  మల్టీ ఫ్లెక్స్ రేట్లు పెరిగాయ్

  Oct 18 | కేంద్ర ప్రభుత్వం సినిమా ధియేటర్ల టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 100 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ పన్ను వసూలు చేయనుండగా, అంతకంటే తక్కువ ధర... Read more

 • Ram charan upcoming details

  రాం చరణ్-బోయపాటి మూవీ.. డిసెంబర్ నుంచి?

  Oct 18 | మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే జెట్ స్పీడ్ తో షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న సుకుమార్ టేకింగ్ మూలంగా సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.... Read more

 • 2 0 visual effects budget

  వంద కోట్లతో 2.0 .. విజువల్ ఎఫెక్ట్స్

  Oct 18 | కొన్నేళ్ల క్రితం దాకా సౌత్ ఇండియన్ మూవీస్ లో శంకర్ ను బీట్ చేసే వాళ్లు లేరనే అంతా అనుకున్నారు. అయితే అప్పటిదాకా టాలీవుడ్ జనాల దృష్టిలోనే తోపుగా ఉన్న రాజమౌళి బాహుబలితో ఒక్కసారిగా... Read more

 • Pawan next shelved

  పవన్ చిత్రం ఉంటుందా? ఉండదా?

  Oct 18 | ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం (అజ్నాతవాసి)తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో ఓ క్లారిటీ లేకుండా పోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ హై బడ్జెట్ చిత్రాన్ని అది కూడా... Read more

Today on Telugu Wishesh