Angelina Jolie Sensational Allegations on Harvey Weinstein | సంచలనం.. ఆ నిర్మాత కోరిక తీర్చాలని వేధించాడు : టాప్ హీరోయిన్లు

Sexual allegations on hollywood producer

Hollywood Sexual Allegations, Angelina Jolie, Gwyneth Paltrow, Harvey Weinstein, Hollywood Allegations, Harvey Weinstein Allegations

Gwyneth Paltrow, Angelina Jolie Among Producer Harvey Weinstein Accusers. A wave of Hollywood actresses, including Gwyneth Paltrow and Angelina Jolie, have come forward to accuse Harvey Weinstein of sexual misconduct — and three other women have alleged that the film executive forced himself on them.

హాలీవుడ్ నిర్మాతపై హీరోయిన్ల సంచలన ఆరోపణలు

Posted: 10/11/2017 12:35 PM IST
Sexual allegations on hollywood producer

హాలీవుడ్ లో మరో సంచలన స్కాండల్ వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, డెమొక్రటిక్ పార్టీ విరాళ దాత హార్వే వెయిన్‌స్టన్‌ గురించి సంచలన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆయన గతంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని టాప్ హీరోయిన్లు ఏంజెలీనా జోలీ, గైనెత్ పాల్ ట్రో పేర్కొన్నారు.

ఇప్పటికే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆ సమస్యలను ఆయన కోర్టులో ఒక్కోక్కటిగా ఎదుర్కుంటూ వస్తున్నారు. అయితే మొదటిసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఆయనపై ఆరోపణలు చేయటం విశేషం. న్యూయార్కర్‌ అనే మ్యాగజైన్ తొలిసారి ఆ వివరాలను వెల్లడించింది. జోలి, పాల్ ట్రో కూడా ఆ జాబితాలో ఉన్నారని ఆ కథన సారాంశం. పైగా వారిద్దరి ఇంటర్వ్యూలతో కూడిన స్టోరీలను వారు ప్రచురించారు. వెయిన్‌ స్టన్‌ తమ కెరీర్‌ ఆరంభంలో వేధింపులకు పాల్పడి, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించాడని వారు అందులో తెలిపారు.

అమెరికాలో పెద్ద పార్టీ అయినా డెమొక్రటిక్‌ కూడా ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. గతంలో ఆయనపై వచ్చే ఆరోపణలు కూడా గతంలో పార్టీ ఖండించగా.. ఇప్పుడు ఆధారాలతోసహా బయటపడటంతో ఇరకాటంలో పడినట్లయ్యింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూతురు మాలియా కూడా ఈయన వద్దే ఇంటర్న్‌షిప్‌ చేస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai second marriage comments

  మళ్లీ రెండో పెళ్లి గురించి రేణూ దేశాయ్

  Oct 18 | ఈ మధ్యే నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి కామెంట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడగా.. కొందరు సెలబ్రిటీలు... Read more

 • Multiplex rates hiked

  మల్టీ ఫ్లెక్స్ రేట్లు పెరిగాయ్

  Oct 18 | కేంద్ర ప్రభుత్వం సినిమా ధియేటర్ల టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 100 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ పన్ను వసూలు చేయనుండగా, అంతకంటే తక్కువ ధర... Read more

 • Ram charan upcoming details

  రాం చరణ్-బోయపాటి మూవీ.. డిసెంబర్ నుంచి?

  Oct 18 | మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే జెట్ స్పీడ్ తో షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న సుకుమార్ టేకింగ్ మూలంగా సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.... Read more

 • 2 0 visual effects budget

  వంద కోట్లతో 2.0 .. విజువల్ ఎఫెక్ట్స్

  Oct 18 | కొన్నేళ్ల క్రితం దాకా సౌత్ ఇండియన్ మూవీస్ లో శంకర్ ను బీట్ చేసే వాళ్లు లేరనే అంతా అనుకున్నారు. అయితే అప్పటిదాకా టాలీవుడ్ జనాల దృష్టిలోనే తోపుగా ఉన్న రాజమౌళి బాహుబలితో ఒక్కసారిగా... Read more

 • Pawan next shelved

  పవన్ చిత్రం ఉంటుందా? ఉండదా?

  Oct 18 | ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం (అజ్నాతవాసి)తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో ఓ క్లారిటీ లేకుండా పోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ హై బడ్జెట్ చిత్రాన్ని అది కూడా... Read more

Today on Telugu Wishesh