Intresting Twist for NTR's Jai Lava Kusa Movie | జై లవ కుశలో ఘట్టమే కీలకం.. చనిపోయేది ఎవరంటే..

Jai lava kusa new twist

NTR, Jai Lava Kusa, Jai Lava Kusa Twist, NTR Jai Lava Kusa, Jai Lava Kusa Twist, Jai Lava Kusa Movie, Jai Lava Kusa Movie Twist, Jai Lava Kusa usa Character Dies, Jai Lava Kusa

Interesting Twist Reveal from NTR'sJai Lava Kusa Movie. Kusa Character Dies for Ravana Jai Character.

జై లవ కుశ సినిమాలో ట్విస్ట్ అదేనా?

Posted: 09/19/2017 07:01 PM IST
Jai lava kusa new twist

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ చేస్తున్న చిత్రం జై లవ కుశ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందు సందడ చేయనుంది. చిత్రం కంటెంట్.. బాబీ డైరక్షన్ పై తారక్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. పండక్కి ఫ్యామిలీ మొత్తం చూసే చిత్రాన్ని అందించబోతున్నానని హామీ కూడా ఇస్తున్నాడు.

ఇక చిత్రంలో జై పాత్ర విషయంలోనే ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నాడు. చిత్రంలో ఆ క్యారెక్టరే ముఖ్యమని, చివర్లో కూడా ఆ పాత్రపైనే ట్విస్టులు ఉంటాయని అంటున్నాడు. అసలు ఆ క్యారెక్టర్ చచ్చిపోతుందంటూ మరో గాసిప్ కూడా వినిపించింది. లవ కుశలు కలిసి జైను హతమార్చటంతో సినిమా ముగుస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు అందుతున్న ఓ వార్త ఏంటంటే.. చిత్రంలో చనిపోయేది కుశ పాత్ర అని...

తనలా వేషం మార్చిన రావణ పాత్ర జై. సోదరులిద్దరితో నాటకం వేయాలని ఛాలెంజ్ చేస్తాడని.. ఆ నాటకంలోని ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. సుమారు 30 నిమిషాలపాటు ఉండే ఈ ఎపిసోడ్ లో చివరకు అన్న కోసం కుశ పాత్ర ప్రాణ త్యాగం చేస్తుందని.. అప్పుడే రావణుడి పాత్ర మారిపోతుందని చెబుతున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలీదుగానీ.. చిత్రంలో ఓ పాత్ర చనిపోతే ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాన్నది ప్రశ్నగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles