Jai Lava Kusa Huge Release in Hyderabad | జై లవ కుశ.. ఊహించని రీతిలో రిలీజ్

Jai lava kusa huge release

Jai Lava Kusa Movie, Huge Release, Jai Lava Kusa Release, Jai Lava Kusa Hyderabad Screens, Jai Lava Kusa, Jai Lava Kusa Screen Numbers

Jai Lava Kusa Huge Release in Telugu States. Only Hyderabad 100 plus theaters for NTR Movie.

జై లవ కుశ.. భారీ రిలీజ్ కు రెడీ

Posted: 09/16/2017 04:43 PM IST
Jai lava kusa huge release

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జై లవ కుశ' చిత్రం విడుదల రెడీ అయ్యింది. చిత్రంకి అన్ని హంగులు పూర్తయిపోవటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరకమైన ఆత్రుత పెరిగిపోతోంది. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషించిన ఈ సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి. ఆ హైప్ కు తగ్గట్లుగానే అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమాను 100 థియేటర్స్ లో ప్రదర్శించనున్నట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఎన్టీఆర్ కి గల క్రేజ్ ను .. ఈ సినిమాపై ఆడియన్స్ లో గల ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. నైజామ్ తో పాటు మిగతా ఏరియాల్లోను ఎక్కువ థియేటర్స్ నే తీసుకున్నట్టు తెలుస్తోంది.

మూడు పాత్రల్లో ఎన్టీఆర్ లుక్స్ .. రాశి ఖన్నా .. నివేదా థామస్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles