NTR's Jai Lava Kusa censor report out | సెన్సార్ రిపోర్ట్.. మిగిలింది జై అరాచకమే.

Jai lava kusa censor report over

NTR, Jai Lava Kusa Movie, Jai Lava Kusa Censor Completes, Jai Lava Kusa Censor Done, Jai LaVa Kusa Censor Report Out, Jai Lava Kusa Run Time, Jai Lava Kusa NTR Roles, NTR Jai Lava Kusa Censor Highlights

The Censor formalities of Young Tiger NTR’s upcoming film Jai Lava Kusa is complete. The film has got a U/A certificate from the board.

జై లవకుశ సెన్సార్ పనులు పూర్తి.. యూ బై ఏ సర్టిఫికెట్

Posted: 09/13/2017 04:15 PM IST
Jai lava kusa censor report over

జై లవకుశ కీలక ఘట్టం మొత్తానికి ముగిసింది. ఎన్టీఆర్ .. బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన 'జై లవ కుశ' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సింగిల్ కట్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఇక మిగిలింది ఈ నెల 21వ భారీ స్థాయిలో చిత్రాన్ని రిలీజే.

ఎన్టీఆర్ అన్నయ్య, నిర్మాత కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. 155 నిమిషాలు అంటే 2 గంటల 35 రన్ టైం ఉన్న జై లవకుశలో యాక్షన్ సన్నివేశాలతోపాటు హింస కూడా కాస్త ఎక్కువగానే ఉండటంతో యూ బై ఏ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ అంశం పక్కన పెడితే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ గా, అంతే కామెడీ సీక్వెన్స్ తో జై లవకుశ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లకు .. ట్రైలర్ కు .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కో పాత్రలో ఒక్కో లుక్ తో ఎన్టీఆర్ చేసిన నట విన్యాసాన్ని చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా జై పాత్రపై...

మరోపక్క హీరోయిన్లు రాశిఖన్నా .. నివేదా థామస్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కావడం కూడా వాళ్ల ఆసక్తికి మరో కారణమవుతోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమాకి ప్రత్యేక స్థానం దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ అవుతుందో.. కలెక్షన్లపరంగా ఎన్ని కోట్లను కొల్లగొడుతుందో. యూఎస్ లో ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 20 ప్రీమియర్ షోలు 180 లోకేషన్లలో పడనున్నాయి.

ఎన్టీఆర్ కు సమస్యలేవీ లేవు

 

యమ దొంగ పార్ట్ 2

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Manchu manoj tweet on mega hero

  మెగా హీరోపై మంచు మనోజ్ ట్వీట్

  Nov 23 | మెగా-మంచు ఫ్యామిలీల మధ్య కొంత కాలం క్రితం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే సెటైర్లు వేసుకోవటం ఆయా హీరోలకు అలవాటే. వజ్రోత్సవాలు వేదికగా.. చిరు-మోహన్ బాబు స్పీచ్ లు... Read more

 • Prakash raj legal notices to bjp mp

  బీజేపీ ఎంపీకి ప్రకాశ్ రాజ్ లీగల్ నోటీసులు

  Nov 23 | అవకాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్ర ప్ర‌భుత్వంపై న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి రానంటూనే.. కన్నడ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై... Read more

 • Akkineni book not launched by pawan

  మన అక్కినేని పవన్ లాంఛ్ చేయలేదంట!

  Nov 23 | నిన్న టాలీవుడ్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత కోణంలోని పలు అంశాలను సేకరించి మన అక్కినేని పేరిట ఓ పుస్తకం రాశారు.... Read more

 • Bunny replaces ntr project

  ఎన్టీఆర్ ఎగ్జిట్.. బన్నీతో కొరటాల ఫిక్స్

  Nov 23 | హ్యాట్రిక్ దరశకుడు కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తోనే ఓ చిత్రం ఉండబోతుందని ఆ మధ్య... Read more

 • Amala paul cheating puducherry transport dept

  అమలాపాల్ కారు మోసం ఎంతలా అంటే...

  Nov 23 | నటి అమలాపాల్ కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం కొన్నాళ్ల క్రితం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆ వ్యవహారంలో జోక్యం కల్పించుకుని విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. ఆ తర్వాత... Read more

Today on Telugu Wishesh