Arjun Reddy Heroine Shalini Pandey Hospitalized | అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకి ఫీవర్.. స్ట్రెచర్ పై మోసుకెళ్లారు

Arjun reddy heroine hospitalized

Arjun Reddy, Actress Shalini Pandey, Hospitalized, Actress Shalini Pandey Hospitalized, Shalini Pandey Ill, Shalini Pandey in Nellore

Arjun Reddy Heroine Shalini Pandey Admitted in Hospital. Shalini attend a Mobile Shop opening Launch in Nellore. Later She Collapse Management Takes her Bollineni Hospital.

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినికి అస్వస్థత

Posted: 09/13/2017 03:49 PM IST
Arjun reddy heroine hospitalized

'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్ షాలిని పాండే తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాపును ఓ సెల్ ఫోన్ షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె అస్వస్థతకు గురైంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి కారణంగా షోరూములో సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే నగరంలోని బొల్లినేని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి షోరూమ్ నిర్వాహకులు తరలించారు.

అంబులెన్స్ నుంచి సైతం దిగేందుకు ఆమె శరీరం సహకరించకపోవడంతో, స్టెచ్చర్ పై ఆమెను ఆసుపత్రి లోపలికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆమె కోలుకున్నారని, కాసేపటికి ఆమెను డిశ్చార్జ్ చేశామని బొల్లినేని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా కమిట్ మెంట్ ఇచ్చిన కార్యక్రమం కావటంతో ఆమె హఠాత్తుగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఆమెను లేపేందుకు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో, హుటాహుటిన బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు. అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా యూత్ లో మంచి పేరు సంపాదించుకున్న షాలిని పాండే వస్తుందన్న సమాచారంతో షాపు వద్దకు పెద్ద ఎత్తున్న జనాలు చేరుకున్నారు. ప్రస్తుతం మహానటి చిత్రంతో పాటు 100 పర్సంట్ లవ్ తమిళ్ రీమేక్ 100 పర్సంట్ కాదల్ కు ఆమె ఎంపికైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tholi prema first week collections

  తొలిప్రేమ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

  Feb 17 | మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో రొమాంటిక్ డ్రామాగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలివారం కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఒక్క... Read more

 • Prabhas involvement in happy wedding

  హ్యాపీ వెడ్డింగ్.. ప్రభాస్ హ్యాండ్ ఎలాగంటే...

  Feb 17 | ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉంటూ డార్లింగ్ అన్న పేరును సార్ధకం చేసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తనకు కావాల్సిన వాళ్ల చిత్రాల ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషన్లలో కూడా పాలుపంచుకుంటుంటాడు. అలాంటి హీరో.. తనకు... Read more

 • Kanam movie again postponed

  సాయి పల్లవి కణం మళ్లీ వాయిదా

  Feb 17 | ప్రేమమ్ మలార్ టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే ఆడియన్స్ ను ఫిదా చేసేసింది. తర్వాత ఎంసీఏతో ఆకట్టకున్న ఆమె తమిళ డెబ్యూకి రెడీ అయిపోయింది. బైలింగువల్ కరు(తమిళ్), కణం(తెలుగు)తో పలకరించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ... Read more

 • Sumanth on upcoming projects

  ఇకపై మాస్ పాత్రలు చెయ్యను : సుమంత్

  Feb 17 | కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ లు చూసిన అక్కినేని హీరో సుమంత్.. తర్వాత వరుసగా ఓ టైప్ ఆఫ్ సినిమాలతో బోల్తా పడ్డాడు. ఆ మధ్య గోదావరి, గోల్కొండ హై స్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ... Read more

 • Rana daggubati condemns rumour

  ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు : రానా

  Feb 16 | సోషల్ మీడియాలో చెలరేగే పుకారు.. దాని పట్టుకునే కొన్ని వెబ్ సైట్లు రాసే వార్తలు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు సెలబ్రిటీలు మాత్రం వాటిని... Read more

Today on Telugu Wishesh