Actor Kidnap his Own Son with Lover's Help | మాజీ భార్యకు బుద్ధి చెప్పాలని లవర్ తో కలిసి మాస్టర్ ఫ్లాన్...

Bhojpuri actor kidnap own son

Bhojpuri Actor, Shahid, Sunaina Sharma alias Alisha, Kidnap Son, Actor Kidnap Son, Shahid’s ex-wife, Actor Lover Kidnap Son, Actor Son Kidnap Drama

Bhojpuri actor Shahid and his live-in partner have been arrested for allegedly abducting his son, the police said on Tuesday, adding that Shahid allegedly wanted to teach his ex-wife a lesson for denying him access to the boy.

కన్నకొడుకును కిడ్నాప్ చేసిన భోజ్ పురి నటుడు

Posted: 09/13/2017 12:40 PM IST
Bhojpuri actor kidnap own son

ప్రియురాలితో కలిసి కన్నకొడుకునే కిడ్నాప్ చేశాడు ఓ భోజ్ పురి నటుడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. తన నుంచి విడిపోయిన భార్య కొడుకును చూడనివ్వకపోవటంతోనే ఈ పనికి పాల్పడ్డాడు ఆ నటుడు.

ఢిల్లీలోని లక్ష్మీ నగర్ కు చెందిన ముహమ్మద్ షాహిద్ (23) భోజ్ పురి చిత్రాల్లో నటిస్తున్నాడు. అతనికి ముస్కాన్ అనే భార్య ఉండగా, షహనాజ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్యా ఏర్పడిన విభేదాల కారణంగా విడిపోవటంతో.. ముస్కాన్ మరో వివాహం చేసుకుంది. షాహిద్ కూడా సునయన శర్మ అలియాస్ అలీషా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉండగా, అతన్ని అప్పుడప్పుడూ చూసేందుకు షాహిద్ కు అనుమతి ఉంది.

అయితే గత కొన్ని రోజులగా భార్య కొడుకును చూడనివ్వటం లేదు. దీంతో ఆమెకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో సొంత కుమారుడిని ప్రియురాలి సాయంతో కిడ్నాప్ చేశాడు. ఆపై తన మాజీ భార్య నిర్లక్ష్యం వల్లే కొడుకు కిడ్నాప్ కు గురయ్యాడని కేసు పెట్టాడు. పోలీసుల విచారణలో షాహిద్ ఇంట్లోనే షహనాజ్ ఉన్నాడని తేలింది. దీంతో సినిమా ఫక్కీలో ఫ్లాన్ వేసిన నటుడిని అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Bhojpuri Actor Kidnap His Own Son

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Tholi prema first week collections

    తొలిప్రేమ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

    Feb 17 | మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో రొమాంటిక్ డ్రామాగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలివారం కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఒక్క... Read more

  • Prabhas involvement in happy wedding

    హ్యాపీ వెడ్డింగ్.. ప్రభాస్ హ్యాండ్ ఎలాగంటే...

    Feb 17 | ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉంటూ డార్లింగ్ అన్న పేరును సార్ధకం చేసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తనకు కావాల్సిన వాళ్ల చిత్రాల ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషన్లలో కూడా పాలుపంచుకుంటుంటాడు. అలాంటి హీరో.. తనకు... Read more

  • Kanam movie again postponed

    సాయి పల్లవి కణం మళ్లీ వాయిదా

    Feb 17 | ప్రేమమ్ మలార్ టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే ఆడియన్స్ ను ఫిదా చేసేసింది. తర్వాత ఎంసీఏతో ఆకట్టకున్న ఆమె తమిళ డెబ్యూకి రెడీ అయిపోయింది. బైలింగువల్ కరు(తమిళ్), కణం(తెలుగు)తో పలకరించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ... Read more

  • Sumanth on upcoming projects

    ఇకపై మాస్ పాత్రలు చెయ్యను : సుమంత్

    Feb 17 | కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ లు చూసిన అక్కినేని హీరో సుమంత్.. తర్వాత వరుసగా ఓ టైప్ ఆఫ్ సినిమాలతో బోల్తా పడ్డాడు. ఆ మధ్య గోదావరి, గోల్కొండ హై స్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ... Read more

  • Rana daggubati condemns rumour

    ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు : రానా

    Feb 16 | సోషల్ మీడియాలో చెలరేగే పుకారు.. దాని పట్టుకునే కొన్ని వెబ్ సైట్లు రాసే వార్తలు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు సెలబ్రిటీలు మాత్రం వాటిని... Read more

Today on Telugu Wishesh