ఇది మాములు పోస్టర్ కాదు.. బూతులకే బూతు | Bollywood Boldest Web Series Poster Ragini MMS Returns

Ragini mms returns poster viral

Ragini MMS Returns, Ragini MMS 2.2, Karishma Sharma, Karishma Sharma Bold Series, Karishma Sharma New Poster, Karishma Sharma Ragini MMS 2.2, Ragini MMS 2.2 Hot Poster, Ragini MMS 2.2 Bold Poster, Ragini MMS 2.2 Ranchy

Ragini MMS Returns: Topless Karishma Sharma and Siddharth Gupta get raunchy in the poster of ALT Balaji web series.Karishma Sharma, Siddharth Kapoor play star-crossed lovers in Ragini MMS 2.2 Poster. Karishma Sharma Goes Topless With Siddharth Gupta In The New Ragini MMS Returns Poster.

సెగలు రేపుతున్న రాగిణి ఎంఎంఎస్ 2.2 పోస్టర్

Posted: 09/11/2017 05:28 PM IST
Ragini mms returns poster viral

సినిమాలపై అంచనాలు ఎలా పెంచాలో బాలీవుడ్ ఫిమేల్ మేకర్ ఏక్తా కపూర్ కు తెలిసినంతంగా మరెవరికి తెలీదేమో. బూతు సినిమాలను జస్ట్ పోస్టర్లతోనే హైలెట్ చేసిన దాఖలాలు రాగిణి ఎంఎంఎస్ 2 టైంలో చూశాం. న్యూడ్ నటిపై ఓ పల్చటి క్లాత్ వేసిన పోస్టర్ తో ఎగ్జయిట్ మెంట్ పెంచి.. తర్వాత అది సన్నీ లియోన్ అన్న విషయం నిదానంగా స్క్రీన్ పై చూపించింది. ఇప్పుడు ఏక్తా రాగిణి ఎంఎంఎస్ 2.2 తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే రెండు పార్టులు సినిమాగా తెరకెక్కిన ఈ బోల్డ్ సిరీస్ ఇప్పుడు వెబ్ సిరీస్ గా తెరకెక్కబోతుంది. మొన్నే సీరియల్ నటి, సోషల్ మీడియా హాటీ కరిష్మా శర్మ ఫస్ట్ లుక్ అంటూ అటు వైపు తిరిగి ఉన్న బ్యాక్ లెస్ ఫోటోను వదిలిన మేకర్లు. ఇప్పడు మరో దారుణమైన పోస్టర్ ను వదిలారు. ఏకంగా లీడ్ రోల్స్ రొమాన్స్ పీక్స్ లో ఉన్న దారుణమైన పోస్టర్ ను వదిలారు.

టాప్ లెస్ కరిష్మా సిద్ధార్థ్ ను ఆనుకుని ఉంటే.. ఆమె వేసుకున్న షార్ట్ ను కిందకు లాగుతూ సిద్ధార్ధ మరింత సెగలు రేపుతున్నాడు. మాంచి రంజుగా ఉన్న ఆ పోస్టర్ ఒక్కసారిగా చర్చకు దారితీసింది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై రిలీజ్ అయిన తొలి బోల్డ్ పోస్టర్ ఇదేనని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. అంటే హాట్ రాగిణిని కొన్ని వారాలపాటు ఆస్వాదించన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles