CBFC Prasoon Joshi Ban X Zone Movie

Censor chief pankaj ban x zone movie

Central Board Of Film Certification, Prasoon Joshi, X Zone Movie, Ban Movie,

The Central Board Of Film Certification on Thursday banned a film, the first film to get the no-go certificate treatment from the CBFC after Prasoon Joshi took over as the chairperson. The film to get the ban treatment is titled X Zone. Produced and directed by one Faisal Kapadi X Zone has, according to CBFC sources, graphic scenes of sex and nudity including , apparently, a frontal nudity shot of actress Hrishita Bhatt who once was a warrior alongside Shah Rukh Khan in Santosh Sivan’s Asoka.

సెన్సార్ కొత్త చీఫ్ కూడా మొదలుపెట్టాడు

Posted: 09/09/2017 04:59 PM IST
Censor chief pankaj ban x zone movie

సెన్సార్ బోర్డు మూలంగా బాలీవుడ్ ఎన్ని కష్టాలు అనుభవించిందో ఈ రెండేళ్లలో చూశాం. ప‌హ్లాజ్ నిహలానీ చైర్మన్ గా ఉన్నంత కాలం ముద్దు సీన్లకు కూడా కత్తెర పడిపోయేంత దారుణమైన పరిస్థితి హిందీ సినిమాలకు దాపురించింది. అయితే తర్వాత అతని స్థానంలో వచ్చిన ప్ర‌సూన్ జోషి ప్రక్షాళన చేస్తారనే అంతా భావించారు.

రీసెంట్ గా కొత్త సవరణలు చేసిన జోషి తాను కఠినంగా ఉంటాననే సంకేతాలు పంపించాడు. అయితే సినిమా రంగానికి చెందిన ప్ర‌సూన్ జోషి చైర్మ‌న్‌గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి సినిమాకైనా స‌ర్టిఫికెట్ జారీ చేస్తార‌నే అంతా అనుకున్నారు. కానీ, అది ఉత్త అపోహ‌గానే మారిపోయింది. మొద‌టిసారి త‌న క‌త్తెర పదును చూపించారు. `ఎక్స్ జోన్‌` అనే బాలీవుడ్ సినిమాకు స‌ర్టిఫికెట్ జారీ చేయ‌కుండా నిషేధం విధించారు.

షారూఖ్ ఖాన్ అశోక ఫేమ్ హ్రిషితా భట్ లీడ్ రోల్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఫస్ట్ లుక్కుతోనే బీ గ్రేడ్ సినిమా అన్న ముద్ర పడిపోయిన ఈ చిత్రానికి జస్ట్ కట్ లతో సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారని అనుకున్నారు. ఫైజ‌ల్ క‌పాడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఎక్స్ జోన్‌` సినిమాలో పెద్ద‌మొత్తంలో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉండ‌టంతో ఈ సినిమాను నిషేధించిన‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles