Balakrishna says No Director Confirm for NTR Biopic.

Balayya on ntr biopic direct

Nandamuri Balakrishna, NTR Biopic, Director, Ram Gopal Varma, RGV Balayya, RGV NTR Biopic,Varma not NTR Biopic

Actor Nandamuri Balakrishna has not finalised a director for the yet-untitled Telugu biopic on his father and legendary actor Nandamuri Taraka Rama Rao, fondly known as NTR. “It’s a very prestigious project for my family and even for the Telugu audiences. We don’t want to rush things just for the sake of it.

ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ డిసైడ్ కాలేదు: బాలయ్య

Posted: 09/09/2017 03:25 PM IST
Balayya on ntr biopic direct

వచ్చే ఏడాది ఎలాగైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ ఉంటుందని తనయుడు బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతన్నాయని వెల్లడించిన ఆయన లీడ్ రోల్ లో తానే నటిస్తానని చెబుతూ మిగతా టెక్నిషియన్ల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక వెంటనే సీన్ లోకి దిగిన వర్మ తానే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానంటూ ఏకంగా ఓ ఆడియో క్లిప్ తో ప్రకటన కూడా ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో బాలయ్య అందుకు అంగీకరించాడా? అంటూ అనుమానాలు మొదలయ్యాయి. కానీ, ఎవరూ కూడా దానిపై బాలయ్య నుంచి క్లారిటీ తీసుకోలేకపోయారు.

ఎన్టీఆర్ మూవీ.. తొందర వద్దు

చివరకు ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య డైరక్టర్ అంశంపై స్పందించాడు. అసలు ఇంతవరకు దర్శకుడు ఎవరన్నది నిర్ణయించలేదని, అది తేల్చడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పటంతో ఎన్టీఆర్ బయోపిక్ కు వర్మ డైరక్టర్ కాదన్న విషయం దాదాపు కన్ఫర్మ్ అయ్యిందనే అనుకోవచ్చు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles