Venkatesh Naga Chaitanya Multi Starrer Almost Confirmed.

Venky chaitu multi starrer almost confirmed

Venkatesh, Akkineni Naga Chaitanya, Multi-Starrer Movie, Kalyan Krishna

Akkineni Naga Chaitanya will team up with his maternal uncle and star actor Victory Venkatesh for a multi-starrer to be helmed by Soggade Chinni Nayana director Kalyan Krishna.But, not yet Confirmed Official.

వెంకీ-చైతూ మల్టీస్టారర్.. కన్ఫర్మ్?

Posted: 09/08/2017 06:36 PM IST
Venky chaitu multi starrer almost confirmed

తెలుగులో మరో మల్టీ స్టారర్ మూవీ సందడి చేయబోతుంది. ఆ జోనర్ చిత్రాలకు ఎప్పుడూ ముందుండే విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపు ఖరారైందనే సమాచారం.

సోగ్గాడే చిన్నినాయనా, రా.. రండోయ్ వేడుక చూద్దాం... చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వెంకీతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలని ఫ్లాన్ చేశాడు. ఇందుకోసం ఓ యంగ్ హీరోను ముందుగా మరో పాత్రకు అనుకున్నాడు కూడా. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆ ప్లేస్ లో ఇప్పుడు చైతూ వచ్చి చేరాడు. అయితే వెంకీ రికమండ్ చేయటంతోనే చైతూకి ఫ్లేస్ దక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కినేని హీరోలకు మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో మరో మూవీ చేయటానికి చై కూడా అభ్యంతరం చెప్పలేదనే సమాచారం.

ఇక మరో వార్త ఏంటంటే... ఇది ఓ క్లాసిక్ చిత్రానికి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం స్టోరీ కాకపోయినా కాన్సెప్ట్ తీసుకుని నేటి ట్రెండ్ కు అనుగుణంగా మార్చి కళ్యాణ్ కొత్త స్క్రిప్ట్ రాయబోతున్నాడంట. పూర్తి తారాగణం వివరాలతో త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్సుంది.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Spyder eyed on overseas collections

    స్పైడర్ ఓవర్సీస్ మీదే అందరి దృష్టి

    Sep 25 | ఇప్పుడు సౌత్ లో స్పైడర్ మూవీ ఫీవర్ ఉపేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను 'స్పైడర్' భారీ స్థాయిలో విడుదలవుతోంది. అసలే మహేష్ మూవీకి అక్కడ ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఫ్లాపు... Read more

  • Lakshmi ntr movie producer

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాతగా జేడీ చక్రవర్తి?

    Sep 25 | దివంగత నటుడు ఎన్టీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించనున్నట్టు చెప్పిన రామ్ గోపాల్ వర్మ, తర్వాత మాట మార్చేశాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒత్తిడో లేక మరెయితర కారణమో తెలీదుగానీ ప్రస్తుతం ఆయన వేరే చిత్రానికి... Read more

  • Pawan kalyan international award

    పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం

    Sep 25 | టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. 2017కు గానూ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేసినట్లు జనసేన... Read more

  • Jai lava kusa kids details

    జై లవ కుశ కవలల గురించి...

    Sep 25 | ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని వందకోట్లను క్రాస్ చేసి టాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. జై గా ఎన్టీఆర్ నటన.. కథ పెద్దగా లేకపోయినా... Read more

  • Poonam pandey app details

    పూనం పాండే యాప్ వచ్చేసిందిగా...

    Sep 25 | అందాలను ప్రదర్శించటంలో మోడల్ కమ్ నటి పూనమ్ పాండే ఏనాడూ వెనకంజ వేయలేదు. మత్తెక్కించే హాట్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో ఎంతో మంది అభిమానుల మతి పోగొట్టిన ఈ భామ, భారత జట్టు వరల్డ్... Read more

Today on Telugu Wishesh