తేడా సింగ్ ఫస్ట్ డే వసూల్.. ఓవర్సీస్ లో డల్.. కానీ.... | Theda Singh Paisa Vasool on First Day

Paisa vasool first day collections

Balakrishna, Paisa Vasool Movie, Paisa Vasool Collections

Balakrishna Starrer Paisa Vasool Movie First Day Collections. Theda Singh Collects 8 Crores in Telugu States.

పైసా వసూల్ ఫస్ట్ డే కలెక్షన్లు

Posted: 09/02/2017 03:11 PM IST
Paisa vasool first day collections

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తేడా సింగ్ గా నందమూరి బాలకృష్ణ చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందుకే 'పైసా వసూల్' మంచి టాక్ తెచ్చిపెట్టింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూద్దాం.

రేర్ కాంబినేషన్.. పైగా ప్రోమోస్ తో సహజంగానే అంచానాలు పెరిగాయి. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.

నైజామ్ - 1.64 కోట్లు
సీడెడ్ - 1.8 కోట్లు
నెల్లూరు - 37 లక్షలు
గుంటూరు - 1.54 కోట్లు
కృష్ణా - 52 లక్షలు
ఉత్తరాంధ్ర - 80 లక్షలు
తూర్పు గోదావరి - 70 లక్షలు
పశ్చిమ గోదావరి - 58 లక్షలు

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 8 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఓవర్సీస్ కలెక్షన్లపై క్లారిటీ లేకపోయినా కాస్త డల్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ ను అలరించడమే మెయిన్ ఇంటెన్షన్ గా వచ్చిన పైసా వసూల్ బాలకృష్ణ కెరియర్లోనే బెస్ట్ కలెక్షన్స్ అంటున్నారు.

 

పైసా వసూల్ రివ్యూ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Paisa Vasool Movie  First Day Collections  

Other Articles