హీరోయిన్ గా వెంకీ చిన్న కూతురు.. ఆ హీరో కొడుకు హీరో | Venky Younger Daughter Entry as Heroine

Drishyam kid ready for heroine debut

Drishyam girl Heroine, Drishyam Venky Young Daugter Heroine, Payyanur Movie, Shaji N Karun, Shaji N Karun Ester Anil, Esther Anil latest Photo Shoot

Drishyam girl Esther Anil Debut as heroine. Anil has been signed up to play the female lead in a Malayalam film Payyanur that will be directed by Shaji N Karun. She will be paired opposite Shane Nigam, son of well-known actor Abhi in the film.

దృశ్యం పాప హీరోయిన్ గా వచ్చేస్తోంది

Posted: 08/30/2017 06:11 PM IST
Drishyam kid ready for heroine debut

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్నకూతురిగా `దృశ్యం` చిత్రంలో కనిపించిన పాప గుర్తుందిగా. మాతృక మళయాళంతోనూ, తమిళ్, తెలుగులోనూ సేమ్ రోల్ లో నటించి మెప్పించింది ఎస్తర్ అనిల్. ఇక త్వరలో హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతుంది.

బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఎస్తర్ దాదాపు అందరు స్టార్ హీరోల కూతురిగా నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా ఆరంగ్రేటం చేసేందుకు రెడీ అయిపోయింది. మాలీవుడ్ సీనియర్ నటుడు అభి తనయుడు హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నాడు. `ప‌య్యార్‌` అనే ఈ చిత్రానికి షాజీ ఎన్ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఎస్తర్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసేశారు.

Estar Anil Debut

త్వరలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ, ఈషా తల్వార్ లు కూడా కీలక పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drishyam Movie  Venkatesh  Esther Anil  Mollywood Heroine  Payyanur Movie  

Other Articles