ఇల్లీ టాప్ లెస్ కావాలనే చేసిందంట.. | Actress Confess Topless Scene Her Own Choice

Ileana open up about baadshaho topless scene

Ileana Topless, Ileana Baadshao Scene, Ileana Mere Rashke Qamar, Mere Rashke Qamar Song, Mere Rashke Qamar Ileana Scene, Ileana Baadshao Scenes, Ileana Bold Scenes, Ileana Ajay Devagan Topless Scene

Ajay Devgn and Ileana D'cruz become sensual and intimate in 'Mere Rashke Qamar' from 'Baadshaho'. Ileana Confess that scene was her own choice.

టాప్ లెస్ గురించి ఓపెన్ అయిన ఇలియానా

Posted: 08/26/2017 01:07 PM IST
Ileana open up about baadshaho topless scene

ఓడలు బండ్లు అయినట్లు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ స్థాయి క్యారెక్టర్లే పడుతున్నాయి. లీడ్ రోల్ చేసిన సినిమాల క్రెడిట్లు కూడా హీరోలకే వెళ్లిపోతుండటంతో అరకోర ఛాన్సులతో గడిపేస్తోంది. అదే సమయంలో అక్కడ నిలదొక్కుకునేందుకు చేయాల్సినవన్నీ చేసేస్తోంది .

తాజాగా అజయ్ దేవగన్ సరసర నటిస్తున్న 'బాద్ షాహో' లో నటిస్తున్న విషయం తెలిసిందే. మేరే రక్షే కమర్ అనే సాంగ్ కోసం టాప్ లెస్ గా చేసేసింది కూడా. ఆ పాటకు సంబంధించిన సీన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దీంతో ఈ స్కిన్ షోపై ఇల్లీ స్పందించింది.

పాట చివర్లో జాకెట్ ను జారవిడిచే సీన్ ఉంటుందని, అలా టాప్ లెస్ గా కనిపించాలనే ఆలోచన తనదేనని చెప్పింది. షూటింగ్ సమయంలో తాను టాప్ లెస్ గా ఉన్నప్పుడు, మరొకరు తనకు జాకెట్ అందించేంత వరకు అజయ్ దేవఘన్ తనను రక్షణ కవచంలా కవర్ చేశాడని తెలిపింది. నటీనటుల మధ్య పరస్పర నమ్మకానికి ఈ సన్నివేశం ఓ ఉదాహరణ అని చెప్పింది. బాద్ షాహో సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana  Baadshaho Movie  Mere Rashke Qamar Song  Topless Scene  

Other Articles