రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసేసుకున్న ప్రియమణి.. కారణం తెలిసిందే | Priyamani's Registered marriage Completed

Priyamani s registered marriage over

Actress Priyamani, Actress Priyamani Marriage, Actress Priyamani Register Marriage Over, Actress Priyamani beau Mustafa Raj, Priyamani Husband Mustafa Raj, Priyamani Wedding Reception photos, Celebs At Priyamani Wedding Reception

Actress Priyamani Ties the Knot with her long time beau Mustafa Raj. Priyamani Registered marriage Process Completed tomorrow with Grand Reception.

హీరోయిన్ ప్రియ‌మ‌ణి రిజిస్ట‌ర్ మ్యారేజ్

Posted: 08/23/2017 02:13 PM IST
Priyamani s registered marriage over

సౌత్ ఇండస్ట్రీలో ప్రియమణి ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మధ్యలో కాస్త విరామం ఇచ్చినప్పటికీ ఆ మధ్య మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంది. వీరి రిసెప్ష‌న్ మాత్రం రేపు సాయంత్రం బెంగ‌ళూర్ లో ఘ‌నంగానే జ‌ర‌గ‌నుంది. ఇక బాయ్ ఫ్రెండ్ తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది.

తాము విభిన్న మతాలకు చెందిన వాళ్లం కాబట్టే సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేకపోతున్నామని ఆమె ఇటీవ‌లె ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ ను రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆమె కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఓ టీవీ ఛానెల్ డ్యాన్స్ షోలో మొదలైన ముస్తఫా రాజ్, ప్రియ‌మ‌ణిల ప్రేమ‌కథ, పెళ్లి బంధంతో ఒక్క‌టైంది. మరోపక్క పెళ్లి చేసుకున్న రెండు రోజుల‌కే షూటింగ్‌కు వెళ‌తాన‌ని కూడా ప్రియ‌మ‌ణి ఇటీవ‌లే చెప్పింది. వీరి రిసెప్ష‌న్ మాత్రం రేపు సాయంత్రం బెంగ‌ళూర్ లో ఘ‌నంగానే జ‌ర‌గ‌నుంది. దీనికి పలువురు సౌత్ సెలబ్రిటీలు హాజరయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Priyamani  Mustafa Raj  Register Marriage  

Other Articles