ఒకప్పుడు సూపర్ స్టార్.. ఇప్పుడు తన విగ్రహాం ముందే పడుకున్నాడు | Famous Actor slept under his Bronze Statue

Powerless arnold schwarzenegger slept in front of hotel

Arnold Schwarzenegger, Arnold Schwarzenegger Slept, Arnold Schwarzenegger Bronze Statue, Arnold Schwarzenegger California Hotel, California Hotel Arnold Schwarzenegger, Arnold Schwarzenegger Disrespect, Arnold Schwarzenegger Protest, Arnold Schwarzenegger Respect

Hollywood Super Star Arnold Schwarzenegger sleeps under his famous bronze statue. In California when a hotel Which He Launched at the time he was Governor, Now refuses to give him accommodation.

రోడ్డు మీదే పడుకున్న హాలీవుడ్ సూపర్ స్టార్

Posted: 08/22/2017 09:42 AM IST
Powerless arnold schwarzenegger slept in front of hotel

ఇక్కడ ఉన్న విగ్రహాం, కింద పడుకున్న వ్యక్తి ఇద్దరు ఒక్కరే, సీనియర్ దిగ్గజ నటుడు అర్నాల్డ్ షాజ్ నెగ్గర్. హాలీవుడ్ సూపర్ స్టార్ గా ఓవైపు, కాలిఫోర్నియా గవర్నర్(మాజీ) గా మరో వైపు రాజకీయాల్లో చక్రం తప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఓహియోలోని కొలంబస్ వద్ద తన విగ్రహాం ముందే ఇలా పడుకోవాల్సి వచ్చింది.

కాలం ఎంత మారిపోయిందో అంటూ తన ఫోటోను ఆర్నాల్డ్ ట్వీట్ చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆయన గవర్నర్ ఉన్న సమయంలో ఇక్కడ ఉన్న హోటల్ ను ఆయనే లాంఛ్ చేశారు. అప్పుడు ఆర్నాల్డ్ కోసం ఓ రూంను రిజిస్ట్రర్ చేశామని, ఆయన తమ హోటల్ కు ఎప్పుడొచ్చినా ఓ గది ప్రత్యేకంగా కేటాయించి ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అదే హోటల్ కు వెళ్లితే వాళ్లు రూం లేదని చెప్పేశారంట.

దీంతో ఆయన ఇలా రోడ్డు మీదే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కాలం ఎంత మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం కోల్పోయాక మరోలా.. ప్రవర్తిస్తున్నారు. ఎంత దారుణం అంటూ ఫోటో కింద సందేశం ఉంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood  Arnold Schwarzenegger  California Hotel  

Other Articles