స్పైడర్ కోసం తెలుగులో పాట రాసిన ఈ వ్యక్తి ఎవరంటే... | Kilikili Madhan Karky pens first Telugu song for Spyder

Tamil lyricist madhan karky pens first telugu song

Mahesh Babu SPYder, SPYder Madan Karky, Madhan Karky Spyder, Tamil Writer Mahesh Babu, Kilikili Madhan Karky

Popular lyricist Madhan Karky on Friday said that he has written his first Telugu song for upcoming Mahesh Babu starrer "Spyder". "Penned my first Telugu song for 'Spyder'. Big thanks to director A.R Murugadoss and Harris Jayaraj for trusting in me," Karky tweeted.

మహేష్ స్పైడర్ కోసం బాహుబలి కిలికిలి రైటర్

Posted: 08/18/2017 04:04 PM IST
Tamil lyricist madhan karky pens first telugu song

మహేశ్ బాబు ఫ్యాన్స్ 'స్పైడర్' కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ద్వారా చాలా మంది కోలీవుడ్ నటులు తెలుగులోనూ ఇంట్రడ్యూస్ అవతున్నారు. వారితోపాటే ఓ రైటర్ కూడా కాబోతున్నాడు. ప్రస్తుతం మూవీకి సంబంధించి ఒక్క పాట మాత్రమే పెండింగ్ వుంది. ఆ పాట రాసే అవకాశం బాహుబలి రైటర్ కు దక్కింది. మదన్ కార్కీ'బాహుబలి' సినిమా కోసం 'కిలికి' భాషను క్రియేట్ చేసిన వ్యక్తి.

అలాంటి మదన్ తో 'స్పైడర్' మూవీ కోసం పాటను రాసే అవకాశాన్ని మురుగదాస్ ఇచ్చాడట. మదన్ కార్కీ గేయ రచయిత అయినప్పటికీ తెలుగు సినిమా కోసం పాట రాయడం ఇదే మొదటిసారి. ఈ ఛాన్స్ ఇచ్చిన మురుగదాస్ కి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్ చేశాడు.

తనపై మురుగదాస్ .. మహేశ్ బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు. ఈ సినిమాను వచ్చేనెల 27వ తేదీన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spyder  Madhan Karky  Mahesh Babu  

Other Articles