బట్టలిప్పే ఛాలెంజ్ ఎవరు చేస్తారు బ్యూటీ ? | Befikre Actress Stripping Video Is Going Viral

Vaani kapoor strip challenge goes viral

Vaani Kapoor, Vaani Kapoor Strip Video, Vaani Kapoor New Video, Vaani Kapoor Strip Challenge, Befikre

Befikre Actress Vaani Kapoor’s Stripping Video Is Going Viral. Strip To Basics Video Hul Chul in Internet.

వాణీ బేఫికర్ గా బట్టలిప్పే ఛాలెంజ్

Posted: 08/05/2017 03:20 PM IST
Vaani kapoor strip challenge goes viral

సినిమాలు తక్కువగా చేసినప్పటికీ యూత్ లో క్రేజ్ సంపాదించుకోవాలంటే హీరోయిన్ల ముందున్న ఏకైక ఆఫ్షన్ టాలెంట్స్ ఒకటి నటన , లేదా హాట్ షో. బాలీవుడ్ నటి వాణీకపూర్ కు రెండో దాంట్లోనే బాగా ప్రావీణ్యం ఉంది. చేసింది మూడే సినిమాలైనప్పటికీ వాణీ బేఫికర్ యాటిట్యూట్ కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. అందులో నేచురల్ స్టార్ నానితో చేసిన ఆహాకళ్యాణం (బ్యాండ్ బాజా బారాత్ రీమేక్) ఒకటి.

తొలిచిత్రం శుద్ధి దేశీ రొమాన్స్ తో అవార్డులు కొల్లగొట్టిన ఈ బ్యూటీకి తర్వాత అంతగా అవకాశాలు రాలేకపోయాయి. దీంతో మెల్లిగా మోడలింగ్ లోనూ రాణిస్తూ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే వాణీకపూర్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టింది. అందులో తన లేడీ ఫ్యాన్స్ ఓ విచిత్రమైన ఛాలెంజ్ నే విసిరింది. స్ట్రిప్ టూ ద బేసిక్ అంటూ సాగే వీడియోలో ఎవరు ఎంత ఫాస్ట్ గా తమ బట్టలను విప్పేస్తారు, వేసుకుంటారు అన్నదే ఆ ఛాలెంజ్ కాన్సెప్ట్.

 

అంతేకాదు ఆ వీడియోలో తాను తన టాప్స్ ను ఎలా విప్పిందో కూడా చూపించేసింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఛాలెంజ్ లు చాలా కామన్ గా మారిపోయాయి. దీనికి రియాక్ట్ అయ్యే అమ్మాయిల మాట ఏమోగానీ వాణీ చూపించిన హాట్ షోకు మాత్రం చాలా మంది అబ్బాయిలు అదోరకం కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Befikre  Vani Kapoor  Strip Challenge  

Other Articles