కేథరిన్ బికినీ స్పెషల్ ఒక్కటే కాదు.. | Sampath Fully Filled Spicy Stuff for Gautam Nanda

Gautam nanda fully hot show movie

Gautam Nanda, Gautam Nanda Catherine Bikini, Catherine Tresa Bikini Gautam Nanda, Gautam Nanda Hot Actress, Gautam Nanda Bikini Scene, Catherine Gautam Nanda Bikini Scene, Gautam Nanda Bikini Show, Gautam Nanda Steamy Scenes, Gautam Nanda Hot Scenes

Sampath Nandi not Miss Spiciness for Gautam Nanda. Catherine Tresa is all set to smash the screens on fire with the upcoming bikini act. Catherine has sported a superhot bikini for one of the shots in this Action Entertainer.

గౌతమ్ నంద హాట్ షో ఎక్కువేనంట!

Posted: 07/26/2017 03:28 PM IST
Gautam nanda fully hot show movie

రెండు వరుస డిజాస్టర్లు, మరో రెండు చిత్రాలు ఆర్థిక సమస్యలతో నలిగిపోవటం, కెరీర్ ముందుకు సాగాలన్నా.. కొత్త ప్రాజెక్టులు ఓకే కావాలన్నా? సక్సెస్ అయితీరాల్సిన టైం. గౌతమ్ నందతో యాక్షన్ హీరో గోపీచంద్ ఖచ్ఛితంగా హిట్ కొట్టి తీరాల్సిందే. సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న ఈ లావిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ వారమే రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకు హైలెట్ అయ్యే అంశాలు ఏంటో తెలుసా?

ఫుల్లీ లోడెడ్ ఎనర్జిటిక్ సీన్లు, కామెడీ యాంగిల్ లోనే కాదు.. సినిమాను పక్కా గ్లామర్ రసంతో నింపేశాడంట దర్శకుడు సంపత్ నంది. మాములుగానే హీరోయిన్లను భయంకరమైన గ్లామర్ తో చూపించే ఈ యంగ్ డైరక్టర్ ఈ సినిమాలోనూ ఓ రేంజ్ లోనే చూపించాడని తెలుస్తోంది. ముఖ్యంగా గ్లామర్ డాల్ కేథరిన్ థ్రెస్సాను ముగ్ధ పాత్రలో ఇందుకోసం వాడేశాడంట. రొమాన్స్ విషయంలో కాస్త జంకే గోపీచంద్ ను కూడా ఇందుకోసం ఒప్పించేందుకు చాలా కష్టపడ్డానని ఇంతకు ముందు డైరక్టర్ చెప్పుకొచ్చాడు కూడా.

టూపీస్ బికినీతోపాటు ఓ సాంగ్ లో కేథరిన్ తడి అందాలు సూపర్ హాట్ గా చూపించబోతున్నట్లు అల్రెడీ టీజర్, ట్రైలర్ లో హింట్లు ఇచ్చేశాడు. ఇంకోపక్క బోలె రాం సాంగ్ లో హన్సికతోనూ తడి అందాల ప్రదర్శన పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్లలో వన్ ఆఫ్ ది సెక్సీ ఫిగర్ గా ఉంది కేథరిన్. అలాంటి అమ్మడితో బికినీ షో అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Nanda  Gopi Chand  Catherine Tresa  Bikini Show  

Other Articles