మహేష్ హీరోయిన్ పిచ్చిదైపోయింది.. ఆమెకు అవి లేవంటూ బూతు కామెంట్లు.. | Dirty Critic and Actress Derogatory Comments on Heroine

Kamaal r khan comments on kriti sanon

Kriti Sanon, Kriti Sanon Head Lights Bumper, Kriti Sanon Kamaal R Khan, KRK Mahesh Heroine, Kamaal R Khan Bhairavi Goswami, Bhairavi Goswami Vulgar Comments, Kriti's vital assets, Actress Comments on Kriti Sanon

Bollywood Dirty Critic Kamaal R Khan aka KRK who is popular for making unwanted comments and defamatory remarks against Celebrities,. Now He Comments on Actress Kriti Sanon in twitter later actress Bhairavi Goswami makes Vulgar comments on Kriti, Actress Vulgar Comments

కృతిసనన్ షేపుల పై దారుణమైన కామెంట్స్

Posted: 07/25/2017 12:59 PM IST
Kamaal r khan comments on kriti sanon

కాంట్రవర్సీలతో మన దర్శకుడు వర్మ ఫేమస్ అయితే, ఫేమస్ అయిన సెలబ్రిటీలపై తిక్క కామెంట్లు చేసి తిట్లు తింటూ వాళ్ల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించేస్తున్నాడు కమల్ ఆర్ ఖాన్ అనే ప్రబుద్ధుడు. రజనీ, పవన్, మోహన్ లాల్, బన్నీ.. ఇలా ఎవరినీ వదలకుండా తన నోటి దూలను ప్రదర్శిస్తూ పిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఓ హీరోయిన్ వంతు వచ్చేసింది.

తెలుగులో వన్ సినిమాతో ఆరంగ్రేటం చేసిన నటి కృతి సనోన్ దారుణంగా ఎగతాలి చేస్తూ ఓ పోస్ట్ చేయగా, దానికి ఓ హీరోయిన్ సపోర్ట్ చేస్తూ ఇంకా దారుణమైన ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. కృతి సనోన్ ఈ మధ్య ముబారకన్ లోని హవా హవా.. సాంగ్ కు డాన్స్ లు వేసింది. తన రూంలో బెడ్ పై సరదాగా చేసిన ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ స్పందిస్తూ... రాబ్తా సినిమా ఫ్లాప్ కావడంతో 'కృతి సనోన్ కి పిచ్చెక్కిందని, అందుకే ఇలా డాన్స్ చేస్తోందంటూ వీడియోను రీ ట్వీట్ చేశాడు.

దీనిపై మరో బాలీవుడ్ వర్థమాన నటి భైరవి కృతిసనన్ ఫిజిక్ పై తీవ్ర పదజాలం ఉపయోగించి విమర్శించింది. 'కృతి సనోన్ ఎలా హీరోయిన్ అయిందో అర్ధం కావడం లేదు. ఆమె హెడ్ లైట్స్ లేవు, బంపర్ కూడా లేదు, చాలా మంది కాలేజీ యువతులు కృతి సనోన్ కంటే అందంగా ఉంటారు' అంటూ తీవ్ర విమర్శలు చేసింది. మరి ఈ బీగ్రేడ్ అక్కు పక్షుల కామెంట్లకు రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Sanon  Kamaal R Khan  Bhairavi Goswami  Vulgar Comments  

Other Articles