మంచు రొమాంటిక్ డ్రామాలో అనసూయ? | Hot Anchor to team up with Manchu family

Anasuya signed new movie

Mohan Babu, Manchu Movie Anasuya, Anasuya New Movie, Anasuya Manchu Movie, Manchu Family Hot Anchor, Anasuya Manchu Romantic Drama, Anasuya Mohan Babu, Mohan Babu Madan Movie, Anasuya New Movie Rumour

Director Madan is coming up with a film starring Mohan Babu and his elder son Vishnu, and has roped in Anasuya for the same. “It is an impactful role and many from the film’s unit suggested Anasuya’s name for it. The subject is very interesting and the role is going to be a challenging one for the actress,” says a source.

అనసూయ ఆ సినిమాలో ఒప్పుకుందా?

Posted: 07/22/2017 04:46 PM IST
Anasuya signed new movie

తాను జస్ట్ బుల్లితెరకే పరిమితం కాదని.. అవసరమైతే సినిమాల్లో కూడా రాణించగలనని ఎప్పటికప్పుడు ఫ్రూవ్ చేసుకుంటూ వస్తోంది హాట్ యాంకర్ అనసూయ. గ్లామర్ ఒక్కటే తన ఆయుధం కాదని క్షణంలో ఫెర్ ఫార్మెన్స్ తో నిరూపించుకుంది. అయితే ఆ ఊపులో ఏ సినిమా పడితే దాన్ని ఒప్పుకోవటం లేదు. నచ్చిన పాత్రలు వెతుక్కుంటూ వచ్చినప్పుడల్లా ఆమె వెండితెరపై మెరుస్తూనే వుంది.

ఈ సినిమా తరువాత ఆమె మరో క్రేజీ ప్రాజెక్టుకు ఆమె పిలుపు వచ్చింది. మంచు బ్యానర్ లో త్వరలో రాబోతున్న ఓ సినిమాలో నటించేందుకు అనసూయను సంప్రదించారంట. మోహన్ బాబు కీలకమైన పాత్రను పోషిస్తుండగా, విష్ణు హీరోగా నటిస్తున్నాడు. పెళ్లైన కొత్తలో దర్శకుడు మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది.

సినిమా ఓ రొమాంటిక్ జోనర్ లోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. అయితే తనది ఇంపార్టెంట్ రోల్ కావటంతో అనసూయ హ్యాపీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలతో పాటు, ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది కాకుండా ప్రస్తుతం చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో సినిమాను చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  Anasuya  New Movie  Manchu Family  

Other Articles