బిగ్ బాస్ కంటెస్టెంట్ టూపీస్ ట్రీట్ | Bigg Boss Contestant flaunts in two pieace

Bani j is slaying it in a bikini in thailand

Bigg Boss, Bigg Boss 10 Contestants, Bani J, J Bani, Bigg Boss Bikini Treat, Bani J Hot Shoot, Bani J Spicy Shoot, Bani J Hottest

Bani J is one of those hotties who has this bold attitude not only in her appearance but also the way she conducts herself. This floral two-piece bikini pic of the hot diva flaunts her tattoos done all over her hot body. This ‘Bigg Boss‘s season 10 contestant looks a complete seductress in this bikini Thailand.

ఫిట్ నెస్ మాత్రమే కాదు.. టూపీస్ కూడా...

Posted: 07/21/2017 06:13 PM IST
Bani j is slaying it in a bikini in thailand

ఇప్పుడున్న యంగ్ టాలెంట్లు వెలుగులోకి రావాలంటే ఉపయోగపడే ఏకైక ఫ్లాట్ ఫాం రియాల్టీ షోలే. వాటిలో ఎంత కాంట్రవర్సీ అయితే వాళ్లకు అంతగా పాపులారిటీ వచ్చేస్తుంది. సరిగ్గా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బానీ జే కూడా ఇలాగే వెలుగులోకి వచ్చింది.

సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఈ వీడియో జాకీ తన బాయ్ ఫ్రెండ్ తో ఇప్పుడు థాయ్ లాండ్ లో సేదతీరుతోంది. ఫిట్ నెస్ మీద బాగా కాంసంట్రేట్ చేసే బానీకి టూ పీస్ వ్యవహారం కొత్తేం కాదు. అయినప్పటికీ ఇప్పుడు ఆమె పెట్టిన ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

స్విమ్మింగ్ పూల్ మధ్యలో సేదతీరుతూ నిలుచుని నేల ఫోజులతో కవ్విస్తూ ఓ ఫోటో దిగింది. దానికి తగ్గట్లే తనకు బాగా కావాల్సిన వాళ్లతో అదేనండీ బాయ్ ఫెండ్ తో రిలాక్స్ అవుతున్నా అంటూ మెసేజ్ ఉంచింది. రియాలిటీ షో తో పాపులర్ అయిన బానీకి ఇప్పుడు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నా ఎందుకనో పెండింగ్ లో ఉంచుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bigg Boss 10  VJ Bani  Bikini Shoot  

Other Articles