వివాదాస్పద పాట పాడి ఓ రేడియో జాకీ వివాదంలో చిక్కుకుంది. ముంబై లో ఆర్జే అయిన మలిష్కా ఓ ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్ లో పని చేస్తోంది. ఈ మధ్య ముంబై కార్పొరేషన్ పని తీరును ఎండగడుతూ ఓ సాంగ్ ను పాడింది. దీంతో శివసేన కార్పొరేటర్ లో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైపోతున్నారు.
నిమిషంన్నర నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రజలకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై ఎలాంటి భరోసా లేదంటూ చమత్కరిస్తూ, రోడ్ల వైఫల్యాలు, డ్రైనేజీ వ్యవస్థ ఇలా అన్నింటి గురించి ప్రస్తావించింది. దీంతో సేన కార్యకర్తలు 93.5 రెడ్ ఎఫ్‌ఎంపై, ఆర్జే మలిష్కాపై 500 కోట్ల పరువు నష్టం దావా వేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు సేన నేత సదా సర్వాంకర్ కొడుకు ముంబై కమిషనర్ అజయ్ గోలెను కలిసి ఫిర్యాదు చేశారు. ఆపై బీఎంసీ నుంచి ఇంట్లో ఆమె దోమలు పెంచుతుందంటూ నోటీసులు కూడా పంపింది.
అయితే తాను కేవలం శ్రోతలను ఉత్సాహపరచడం కోసం ఓ పాట పాడినట్లు మలిష్కా ముందు చెప్పినప్పటికీ తర్వాతి పరిణామాలతో మనసు మార్చుకుంది. న్యూయార్క్ లో ఉన్న ఈ వివాదాస్పద ఆర్జే తన పాటను రాజకీయం చేస్తారని ఊహించలేదని చెబుతో తానిప్పుడు రాపర్ అయ్యానని, మరో ఆరు పాటలను సిద్ధం చేసినట్లు ట్విట్టర్ లో ప్రకటించింది.
6 songs composed and ready in my head and they are NOT about New YorkI'm a rapper now. Also a breeder apparently and back soon #Mumbai.
— Mumbai Ki Rani (@mymalishka) July 20, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more