తప్పతాగమంటూ ఏం మెసేజ్ ఇచ్చాడు | Star Hero Advice Youth to Drink at Awareness Program

Allu arjun speaks at traffic awareness programme

Allu Arjun, Allu Arjun Traffic Awareness Program, Bunny Drunk but Don't Drive, Star Hero Advise to Drink, Traffic Awareness Program Rajamouli Bunny, Bunny Advise Drink, Rajamouli Traffic Awareness Program

Maverick director SS Rajamouli and Stylish Star Allu Arjun attended the Chief Guests for Traffic Awareness Program arranged by Hyderabad Traffic Police. Bunny said, “I am not here to say not to drink. Please have your drinks, try new ones and enjoy with your friends, but please do not drive after drinking.

తాగటం మీ ఇష్టం. కానీ... -బన్నీ

Posted: 07/19/2017 04:21 PM IST
Allu arjun speaks at traffic awareness programme

సినిమాలకు ముందు మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అంటూ సందేశాలివ్వటం మా బాధ్యత. అయితే తాగటం తాగక పోవటం మీ ఇష్టం. కానీ, దయచేసి తాగి మాత్రం బండ్లు నడపకండి అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఓ అవెర్ నెస్ ప్రోగ్రాంలో దర్శక ధీరుడు రాజమౌళితోపాటు బన్నీ పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. తన జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ లు చూశాక తాను ర్యాష్ డ్రైవింగ్ మానేశానని, మన ప్రాణాలే కాదు.. అవతలి వాళ్ల ప్రాణాలను విలువ ఇవ్వాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికీ ఉందని తెలిపాడు. మిమల్ని తాగొద్దు అని చెప్పడానికి రాలేదు. మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి. కానీ, తాగి నడపొద్దు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయండి. ఇంత కంటే సురక్షితం మార్గం ఇంకోటి ఉండదు కదా అని చెప్పాడు.

ఇక రాజమౌళి మాట్లాడుతూ మనకు మనమే శత్రువులం. ప్రతీ సంవత్సరం 1 లక్ష మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే తాగి నడపకండి అంటూ పిలుపునిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Rajamouli  Traffic Awareness Program  

Other Articles