Senior Actor again Derogatory Comments on Woman

Chalapathi rao again in controversy

Chalapathi Rao, Chalapathi Rao Again, Chalapathi Rao Derogatory Comments, Chalapathi Rao Cheap Comments, Chalapathi Rao Woman Clothing, Chalapathi Rao Controversy, Chalapathi Rao Controversies, Chalapathi Rao Issue, Chalapathi Rao Interview, Chalapathi Rao Chinni Comments, Chalapathi Rao Target Girls, Senior Actor Woman Clothing

Actor Chalapathi Rao in another controversy. This time he frustrated with Woman Clothing. Last time he comment that Woman Useful to Sleep only at an audio event.

మరో వివాదంలో బాబాయ్ .. విప్పుకుని తిరుగుతే... అంటూ కామెంట్స్

Posted: 07/17/2017 11:11 AM IST
Chalapathi rao again in controversy

మహిళలు పక్కలోకి మాత్రమే పనికొస్తారంటూ కామెంట్లు చేసి మహిళా సంఘాల చేత చివాట్లు తిన్నాడు సీనియర్ నటుడు చలపతి రావు. రా రండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం అవాక్కయ్యేలా చేయటమే కాదు, ఓ రేంజ్ లోనే రచ్చ రచ్చ చేసిపడేసింది. చివరాఖరకు క్షమాపణలు చెప్పటంతో ఇష్యూ సైలెంట్ అయిపోయింది. అయితే ఆ వేడి ఇంకా తగ్గకముందే మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేసి అడ్డంగా బుక్కయ్యారాయన.

ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిల వస్త్రాధారణపై ఆయన చేసిన కామెంట్లు పెను దుమారంను రేపుతున్నాయి. అమ్మాయి పెద్దమనిషి అయ్యాక ఓనీ అనే ఓ సాంప్రదాయం ఛాతీ కప్పుకోవటానికి సృష్టిస్తే.. దానిని వదిలేసి నడుముకు, మెడకు, తలకు చుట్టుకుంటూ తిరుగుతున్నారు. పైగా రెచ్చగొట్టే బట్టలతో కుర్రాళ్లతో కామెంట్లు చేయించుకుంటున్నారంటూ తెలిపాడు. ఏదైనా సలహా ఇస్తే పెద్దొడు, చాదస్తం మాట్లాడుతుంటాడు అని కొట్టి పడేస్తారన్నాడు.


 

ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. మీ కల్చర్ మీ ఇష్టం అన్నప్పుడు వాళ్లు చేసే కామెంట్లను భరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కాదంటారా? వాళ్లతో ఎదురించి పోరాడండి. కానీ, అలా ఎందరితో పోరాడతారంటూ ప్రశ్నించాడు. మరి చలపతి బాబాయ్ చేసిన డ్రెస్సింగ్ వ్యాఖ్యలు ఇంకెంత దుమారం రేపుతాయో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chalapathi Rao  Woman Clothing  Controversy Comments  

Other Articles

 • Mumaith khan appears before sit in drug case

  ముమైత్ ఖాన్ తో సిట్ సిట్టింగ్.. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి?

  Jul 27 | టాలీవుడ్ తోపాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో 8వ రోజు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరయ్యింది. నేరుగా పుణేలోని బిగ్ బాస్ హౌజ్ సెట్స్ నుంచి ఓ ప్రతినిధి... Read more

 • Ntr writer eliminated from bigg boss show

  బిగ్ బాస్ షో.. రైటర్ ను లేపేశారా?

  Jul 27 | తెలుగులో అద్భుతాలు చేస్తుందనుకున్న బిగ్ బాస్ షో కూడా చప్పగానే సాగుతోంది. అయితే కేవలం వీకెండ్ లలో మాత్రం షో టీఆర్పీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ఎన్టీఆర్ అందిస్తున్న హోస్టింగ్ అని ప్రత్యేకంగా... Read more

 • Sit failed in probe of charmi

  సిట్ విచారణలో ఛార్మీ ఏం చెప్పిందంటే...

  Jul 27 | మాదకద్రవ్యాల కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటి ఛార్మి సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మరీ ఎక్సైజ్ శాఖ నుంచి కొన్ని మినహాయింపులు పొంది మరీ హైలెట్... Read more

 • Relangi sensational comments on dasari death

  దాసరి మరణంపై రేలంగి సంచలన వ్యాఖ్యలు

  Jul 26 | వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి చెంది రెండు నెలలపైగానే గడుస్తోంది. చనిపోయిన తర్వాత ఓ సంస్మరణ సభను నిర్వహించిన మా పెద్దలు, ఆ... Read more

 • Mahesh spyder pre release business

  స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ షాకిస్తోందిగా...

  Jul 26 | పక్కనే ఉన్న కోలీవుడ్ సినిమాలు అలవోకగా వంద కోట్ల బిజినెస్ లు చేస్తుంటే.. బాలీవుడ్ తర్వాత పేరున్న మన సినిమా మాత్రం ఆ ఫీట్ కోసం ఎంత కష్టపడ్డా వర్కవుట్ అయ్యేది కాదు. ఇది... Read more

Today on Telugu Wishesh

porno