Drug Bust Here is The Second List of Tollywood Celebs

Second list of tollywood second list ready

Tollywood Drug, Drug Racket Bust, Tollywood Drug Links, Drug Links Tollywood, Drug Addict Tollywood, Tollywood Drug Actors, Drug Case SIT Officials, Another Drug list, Tollywood Celebrities Drug, Hyderabad Drug Mafia, Tollywood Celebs Drug Case, Drug Dealings Hyderabad, Tollywood Heroes Actresses Drug Dealings, Tollywood Drug Case Names Reveal, MAA on Drug Issue, MAA Drug Case Names

Tollywood Drug links suspected second list reveal. Directors Actors as well as Few more celebrities in that. But, the names were not officially revealed yet by officials.

డ్రగ్ లింక్స్: రెండో లిస్ట్ రెడీ.. హింట్లు ఇవిగో...

Posted: 07/15/2017 12:43 PM IST
Second list of tollywood second list ready

టాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా స్టార్లు కొందరు డ్రగ్స్ వినియోగించటం వెలుగు చూడటంతో ప్రేక్షక లోకం షాక్ కి గురైందనే చెప్పుకోవాలి. లిస్ట్ లో మాస్ రాజా రవితేజ లాంటి ఎంటర్ టైనింగ్ హీరో పేరు కూడా వెలుగులోకి రావడంతో అందరూ అవాక్కయ్యారు. బయటకు వచ్చింది కొంత మంది పేర్లే, మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ వర్గాల వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించగా, దయచేసి అలాంటివి చేయకూడదని ఉన్నతాధికారులు, మా కార్యవర్గం రిక్వెస్ట్ చేస్తోంది.

అయితే, నోటీసులు అందుకున్న వారంతా డ్రగ్స్ వాడారా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే కొంప ముంచింది మాత్రం వాట్సాపే అని తెలుస్తోంది. డ్రగ్ ముఠాతో వాట్సాప్ ద్వారా జరిపిన సంభాషణలే వాళ్ల గుట్టును బయటపెట్టేశాయి. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారితో పాటు వారి డ్రైవర్లు, పీఏలు, సన్నిహితుల పాత్ర కూడా ఇందులో ఉందని తేలింది. మరోపక్క డ్రగ్స్ వ్యవహారంలో లింక్ ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య 27 అయితే ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన 15 మంది ప్రముఖుల పేర్లు బయటకు రాలేదు. అయితే వాళ్లకు సంబంధించిన క్లూ లు మాత్రం ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయ్.

టాలీవుడ్ లో అత్యంత కీలమైన కుటుంబం. ఆయనో ప్రముఖ నిర్మాత. ఆయనకున్న ఇద్దరు కుమారుల పేర్లు లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. గతంలో డ్రగ్స్ కేసుల్లో కూడా వాళ్ల పేర్లు హల్ చల్ చేశాయ్. కుర్ర హీరోతో, సొంత బ్యానర్ తో పరిశ్రమలోని దూసుకొచ్చిన ఓ నిర్మాత, చిన్న కథలు, కుటుంబ కథనాలతో భారీ హిట్లు కొట్టాడు. మూడో వ్యక్తి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రేజీ స్టార్ తో అనుకోకుండా హిట్ సినిమా నిర్మించి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆ హీరో. ఆ తర్వాత ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా సిద్ధమయ్యాడు. విలనిజంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ మాత్రమే కెల్విన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ల విషయాకొస్తే.. మరోకరు 2009లో టాలీవుడ్ లో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ కు చెక్కేసిందా హీరోయిన్. 2011, 2012లో ప్రముఖ హీరోలతో నటించి, హిట్లు కొట్టి, ఆఫై ఐరెన్ లెగ్ ముద్ర పడిన ఇద్దరు భామలు.

రవితేజ తమ్ముడు భరత్ తో పదే పదే పార్టీలకు, పబ్ లకు వెళ్లిన ఓ సహాయ నటుడు. ఇంకోకరు నటుడిగా కెరీర్ ను ప్రారంభించి ఆపై ప్రముఖ హీరోకు మేనేజర్ గా పని చేసే ఇప్పుడు వేరే వాళ్ల మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. 2013 వరకు క్యారక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేసి ఓ టాప్ హీరోతో సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. లిస్ట్ లో మేకప్ మెన్, డ్రైవర్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకుని డ్రగ్స్ వాడుతున్న ఓ విలక్షణ దర్శకుడి పేరు కూడా ఉందంట. మరో మిడిల్ ఏజ్ దర్శకుడు ఆయన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కెల్విన్ తో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇవి ఖచ్ఛితమైనవి కాదని, అనధికారం అనే విషయం గమనించాలి. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Links  Second List  

Other Articles

 • Madhavan to play villain role in savyasachi

  సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

  May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

 • Vikram and keerthy suresh to head to europe for saamy 2

  విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

  May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

 • Sahoo villian neel nithin mukesh first look released

  ‘సాహో’లో ప్రభాస్ విలన్ ఫస్ట్ లుక్ చూసేయండి.!

  May 21 | ‘బాహుబలి’, బాహుబలి-2 చిత్రాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా.? అంటూ ఏకంగా అఖిల భారత ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రభాస్ అభిమానులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న... Read more

 • Sushmita sen caught a 15 year old boy misbehaving with her

  లైంగికదాడిని ధీటుగా ఎదుర్కొన్న సుస్మితా సేన్..

  May 21 | సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజున వందలాది మంది పోటీదారుల ఎదుట.. వేలాది మంది ప్రేక్షుకుల సమక్షంలో అమె తలపై ఓ కిరీటాన్ని బహుకరించారు నిర్వాహకులు. అదే విశ్వసుందరి కిరీటం. ఈ సందర్భంగా... Read more

 • Ram charan attack on box office rangasthalam 50 glorious day

  రాంచరణ్ ‘రంగస్థలం’ 50 రోజుల దాటి దూసుకెళ్తూంది..

  May 18 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పి ముందుకు దూసుకెళ్తుంది. గత నెలలో ఈ చిత్రం రెండు వందల కోట్ల... Read more

Today on Telugu Wishesh