Kattappa's Daughter Open Letter to Modi on Seviour Issue

Death threat to satyaraj daughter

Actor Satyaraj, Satyaraj's Daughter, Satyaraj Daughter Divya, South Actor Daughter, Actor Daughter Letter to Modi, Divya Satyaraj Death Threat, Nutritionist Divya Satyaraj,Kattapa Daughter Request Modi

Satyaraj's Daughter Divya Satyaraj get death threat at her clinic and wrote a letter to Modi. After discovering that the tablet, shown by manufacturers from the US, contained an overdose of vitamins, Divya refused to prescribe it.

కట్టప్ప కూతురి దేశభక్తి.. చంపుతామని వార్నింగ్.. పీఎంకి లేఖ

Posted: 07/15/2017 11:52 AM IST
Death threat to satyaraj daughter

అప్పటిదాకా నటుడిగా కేవలం సౌత్ వరకే తన పేరును పదిలపరుచుకున్న నటుడు సత్యరాజ్ బాహుబలితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. అయితే తన పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఆయన వారి విషయాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదు కూడా. కొడుకు శిబిరాజ్ హీరోగా కొనసాగుతుంటే.. దివ్య మాత్రం న్యూట్రీషియన్ గా సెటిల్ అయిపోయింది. అయితే ఆ ఫ్రోఫెషనల్ లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఏకంగా ప్రధాని మోదీకే ఓ లేఖ రాసింది.

దివ్య చెన్నైలో ఓ క్లినిక్ ను రన్ చేస్తోంది. ‘‘నేను ఓ ప్రోఫెషనల్ న్యూట్రీషియన్ ను మాత్రమే. వైద్యురాలిని కాదు. అందుకే విటమిన్స్, హెల్త్ డ్రింక్స్ ను మాత్రమే ఫేషెంట్లకు సూచిస్తాను. కొన్ని రోజుల క్రితం ఓ ఇద్దరు ఫారినర్లు, ఓ ఇండియన్ తో కలిసి నా దగ్గరికి వెళ్లారు. నిషేధిత మందులను నా ముందుంచి పేషంట్లకు ప్రిస్క్రైబ్ చేయాల్సిందిగా సూచించారు. నేను ససేమిరా అనటంతో లంచం ఇవ్వడానికి యత్నించారు. కానీ, నేను వినకపోవటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సాయంత్రం అయ్యాక నేను, నా సిబ్బంది ఇద్దరం ఉన్న సమయంలో మళ్లీ వచ్చి బెదిరింపులకు దిగారు. మాకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. నిన్ను చంపేస్తామంటూ హెచ్చరించారు. అయినా నాకు భయం లేదు. దేశానికి ప్రమాదకరంగా మారుతున్న అలాంటి మందులను నిషేధించాల్సిన అవసరం ఉంది’’ అంటూ లేఖలో పేర్కొంది. తన కుమార్తె ప్రధానికి లేఖ రాసినట్టు సత్యరాజ్ ఓ ప్రకటన ద్వారా తెలిపాడు. చంపుతామని బెదిరించినప్పటికీ తన కూతురికి దేశంపై ఎంత అభిమానం ఉందో ఈ ఘటన నిరూపించిందని సంతోషం వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని, అపాయకరమైన మందులను పూర్తిగా నిషేధించాలని తన ప్రకటనలో ఆయన కోరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Satyaraj  Divya Satyaraj  Death Threat  PM Modi  

Other Articles

 • Mumaith khan appears before sit in drug case

  ముమైత్ ఖాన్ తో సిట్ సిట్టింగ్.. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి?

  Jul 27 | టాలీవుడ్ తోపాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో 8వ రోజు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరయ్యింది. నేరుగా పుణేలోని బిగ్ బాస్ హౌజ్ సెట్స్ నుంచి ఓ ప్రతినిధి... Read more

 • Ntr writer eliminated from bigg boss show

  బిగ్ బాస్ షో.. రైటర్ ను లేపేశారా?

  Jul 27 | తెలుగులో అద్భుతాలు చేస్తుందనుకున్న బిగ్ బాస్ షో కూడా చప్పగానే సాగుతోంది. అయితే కేవలం వీకెండ్ లలో మాత్రం షో టీఆర్పీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ఎన్టీఆర్ అందిస్తున్న హోస్టింగ్ అని ప్రత్యేకంగా... Read more

 • Sit failed in probe of charmi

  సిట్ విచారణలో ఛార్మీ ఏం చెప్పిందంటే...

  Jul 27 | మాదకద్రవ్యాల కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటి ఛార్మి సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మరీ ఎక్సైజ్ శాఖ నుంచి కొన్ని మినహాయింపులు పొంది మరీ హైలెట్... Read more

 • Relangi sensational comments on dasari death

  దాసరి మరణంపై రేలంగి సంచలన వ్యాఖ్యలు

  Jul 26 | వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి చెంది రెండు నెలలపైగానే గడుస్తోంది. చనిపోయిన తర్వాత ఓ సంస్మరణ సభను నిర్వహించిన మా పెద్దలు, ఆ... Read more

 • Mahesh spyder pre release business

  స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ షాకిస్తోందిగా...

  Jul 26 | పక్కనే ఉన్న కోలీవుడ్ సినిమాలు అలవోకగా వంద కోట్ల బిజినెస్ లు చేస్తుంటే.. బాలీవుడ్ తర్వాత పేరున్న మన సినిమా మాత్రం ఆ ఫీట్ కోసం ఎంత కష్టపడ్డా వర్కవుట్ అయ్యేది కాదు. ఇది... Read more

Today on Telugu Wishesh

porno