Kannada Actress Ramya secretly tie the knot

Sandalwood actor ramya barna marries secretly

Kannada Actress, Sandalwood Actress, Kannada Actress Ramya Barna, Ramya Barna Marriage, Actress Secretly Tie The Knot, Fahad Ali Khan, Ramya Husband, Actress Ramya Husband, Ramya Barna Husband, Kannada Ramya Marriage, Kannada Ramya Secretly wed

Sandalwood's popular actor Ramya Barna Secretly Tie the Knot later confirmed by her. Ramya has allegedly married in a hush-hush affair with Fahad Ali Khan, who is two years younger to her.

కన్నడ హీరోయిన్ రమ్య సీక్రెట్ మ్యారేజ్

Posted: 07/15/2017 09:51 AM IST
Sandalwood actor ramya barna marries secretly

శాండల్ వుడ్ లో షాకింగ్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ప్రముఖ కన్నడ నటి రమ్య వివాహం చేసుకుందన్న మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి. సైలెంట్ గా ప్రేమ వ్యవహారం నడిపి ఆపై ఆమె అంతే సీక్రెట్ పెళ్లి చేసేసుకుందంటూ తెలిపాయి. అయితే అంతే వేగంగా ఆ న్యూస్ నిజమేనంటూ స్వయంగా రమ్య పెళ్లి వార్తను ధృవీకరించింది.

పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా, స్టార్ల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించిన రమ్య బర్నా గత కొంత కాలంగా సినిమాలు ఓకే చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. ఫహాద్ అలీఖాన్ అనే వ్యాపారవేత్తతో ఆ మధ్య ప్రేమాయణం నడుపుతుందంటూ ఆ మధ్య పుకార్లు రాగా, అబ్బే అలాంటిదేం లేదని ఖండించింది కూడా. ఫహాద్ జేడీఎస్ బహిష్కృత ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మేనల్లుడు. వయసులో రమ్య కంటే రెండేళ్ల చిన్నవాడు కూడా.

మే 29నే బెంగళూరులోని శివాజీనగర్ లో రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్య వివాహం చేసుకున్నట్టు ఆమె పేర్కొంది. రమ్య తల్లికి ఆరోగ్యం బాగోలేనందునే సింపుల్ గా రిజిస్ట్రర్ పెళ్లి చేసుకున్నానని, రిసెఫ్షన్ గ్రాండ్ గా అందరి సమక్షంలో నిర్వహిస్తామని దంపతులు తెలిపారు. ఆమె చివరి చిత్రంగా చెప్పుకుంటున్న టాస్ రిలీజ్ కు రెడీ అవుతుండగా, ప్రమోషన్లలో ఆమె పాల్గొనకపోవటంపై అనుమానాలు వ్యక్తం కాగా, ఇప్పుడు అది తీరిపోయింది. కాగా, 2008 లో హని హని ద్వారా ఆరంగ్రేటం చేసిన రమ్య పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి, బెస్ట్ సపోర్టింగ్ రోల్ కింద అవార్డును గెలుచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandalwood  Actress Ramya Barna  Secret Wedding  

Other Articles

 • Rakul surprising decision

  రకుల్ నెల రెస్ట్.. ఊహాగానాలు

  Nov 20 | గ్లామర్ వరల్డ్ లో ఒక్కసారి అడుగుపెట్టాక కెరీర్ దూసుకుపోతుంటే ముందుకు వెళ్లిపోవాలే తప్ప బ్రేక్ తీసుకోవాలని ఏ హీరోయిన్ అనుకోదు. ఒకవేళ అలాంటి ప్రయత్నమే గనుక చేస్తే మాత్రం ఆ గ్యాప్ లో కొత్త... Read more

 • Biopic on rasagulla maker

  రసగుల్లా బయోపిక్ కు రంగం సిద్ధం

  Nov 20 | రసగుల్లా స్వీట్లలో ఒకటైన దీని పేటెంట్ హక్కుల కోసం ఆ మధ్య ఒడిశాతో బెంగాల్ బాగానే ఫైట్ చేసింది. రెండున్న‌రేళ్లుగా పోరాటంతో ఎట్టకేలకు విజ‌యం సాధించి, ఇటీవ‌ల త‌మ రాష్ట్రం పేరు మీదుగా తీపి... Read more

 • Tamil nadu minister warn jayakumar

  కమల్ కు తమిళ మంత్రి హెచ్చరిక

  Nov 20 | త్వరలో రాజకీయ ఆరంగ్రేటంకి సిద్ధమైన కమల్ హాసన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశాడు. ప్రభుత్వం దోపిడి... Read more

 • Big b shared junior srk pics

  షారూఖ్ కొడుకు ఫోటోలు ట్వీట్ చేసిన బిగ్ బీ

  Nov 20 | బాలీవుడ్ లో ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్ పెడుతూ సీనియర్ హీరోలంతా కలిసి మెలిసి ఉండటం ఈ మధ్య బాగా కనిపిస్తుంది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాద్ షా షారూఖ్ ల మధ్య కూడా... Read more

 • Gopi chand new director movie

  ల్యాండ్ మార్క్ చిత్రంపై గోపీచంద్ ప్రయోగం?

  Nov 20 | కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు గోపీచంద్. అయితే గోపీచంద్ కి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దాంతో ఆయన అలాంటి... Read more

Today on Telugu Wishesh