Bali bali balira bali sung by Indonesia People

Baahubali 2 title song sung by indonesians

Baahubali 2 Title Song, Bali bali balira bali Song, Bali bali balira bali Indonesians, Bali bali balira bali Foreigners Sung, Baahubali 2 Indonesia, Indonesia Baahubali 2 Craze, Baahubali 2 Indonesians Craze, Baahubali 2 Indonesia Version, Annapurna Studios Digital Lab Baahubali song

Baahubali The Conclusion Title song sung by Indonesia people. Annapurna Studios Digital Lab upload that video in theoir official Facebook page.

వీడియో: భళి భళి భళిరా భళి.. ఫారిన్ వర్షన్ ఇలాగుంటుంది

Posted: 07/11/2017 05:23 PM IST
Baahubali 2 title song sung by indonesians

బాహుబలి 2.. తెలుగు సినీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం. ఫస్ట్ పార్ట్ తర్వాత నెలకొన్న అంచనాలను కొనసాగిస్తూనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైం కలెక్షన్ల రికార్డులను నెలకొల్పింది. బీబీసీ, టైమ్ లాంటి ఇంటర్నేషనల్ మీడియాలు కూడా మన విజువల్ వండర్ గురించి గొప్ప గొప్ప వ్యాసాలు రాశాయి. అలాంటిది బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఆ మేనియా మాత్రం ఇంకా వీడినట్లు లేదు.

బాహుబలి 2 టైటిల్ సాంగ్ అమరేంద్రుడి క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి.... హేస్స రుద్రస్స..’ అంటూ సాగే లిరిక్స్ ఫారినర్లకు కూడా మజా అందించిందేమో. అందుకే ఇండోనేషియాకు చెందిన కొందరు యువకులు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్‌ పాట వస్తుంటే వారంతా లిరిక్స్‌కి తగ్గట్టుగా లిప్‌సింక్ చేశారు. మధ్య మధ్యలో ఒరిజినల్ సంగీత వాయిద్యాలతోనే వాళ్లు ఆ పాటను ఆలపించటం విశేషం.

ఓ ఇండియన్ ఈవెంట్ లో జరిగిన కార్యక్రమంలో వాళ్లు ఆ పాట పాడేశారు. తెలుగువారి ప‌వ‌ర్ కు సంబంధించిన ఆ వీడియోను కొంత మంది తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ డిజిటల్ ల్యాబ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Title Song  Indonesians Video  

Other Articles